సిఐడి సీరియల్ తెలుసు కదా 20 ఏళ్ల పాటు, ప్రేక్షకులని అలరించింది ఈ డిటెక్టివ్ షో, ఇందులో క్రెడిట్ అనే పాత్ర పోషించిన నటుడు దినేష్ కన్నుమూశారు. సోమవారం అర్ధరాత్రి అతడు తుది శ్వాస విడిచాడు.

మంగళవారం మాతని అంత్యక్రియలు చేసినట్టు వర్గాలు తెలియజేశాయి, దినేష్ ని శనివారం నుంచి వెంటిలేటర్ పైనే ఉన్నారు. మొదట్లో అతనికి హార్ట్ ఎటాక్ రావడం వల్ల హాస్పిటల్లో చేరాడని, వార్తలు వచ్చాయి.

కానీ తర్వాత అది నిజం కాదని దినేష్ సహనటుడు దయానంద్ శెట్టి చెప్పాడు. దినేష్ ని హాస్పిటల్ లో చేరాడు, వెంటిలేటర్ పై ఉన్నాడు డాక్టర్ల పరిశీలనలో ఉన్నాడు, అతనికి హార్ట్ ఎటాక్ రాలేదు, వేరే చికిత్స నడుస్తోంది దానిపై మాట్లాడాను, అని శనివారం దయానని చెప్పాడు. సిఐడి లో సీనియర్ ఇన్స్పెక్టర్ దయా పాత్రలో దయానంద్ నటించాడు.

1998 నుంచి 2018 వరకు 20 ఏళ్ల పాటు టీవీ ప్రేక్షకులను సిఐడి అలరించగా, అందులో క్రెడిట్ పాత్రలో దినేష్ తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అత్యధిక కాలం సాగిన షోలలో ఇది ఒకటి ఇందులో దినేష్ పాత్ర ప్రేక్షకులకి బాగా నచ్చింది. ఈ సిఐడి షోలో నటించడంతోపాటు, ఇందులో కొన్ని ఎపిసోడ్లకి దినేష్ రచయితగాను వ్యవహరించడం విశేషం.

ఇక మరో టీవీ షోలో తారక్ మెహతాగా వోల్టా ఛష్మా లోనూ, దినేష్ అతిధి పాత్రను కనిపించాడు. సూపర్ నటి లాంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు. మరాఠి సినిమా ఇండస్ట్రీలో సినిమా రచయితగా కూడా పని చేశాడు, అతని మరణం ఇండస్ట్రీలో నింపింది ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీ దినేష్ మరణాన్ని జీర్ణించుకోలేక పోతుంది. సిఐడి షో ముగిసిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో, దీన్నే స్టార్ట్ లో ఉన్నాడు చాలా రోజులుగా, కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న దినేష్ మరణం అభిమానులను కలిచివేస్తోంది…

https://youtu.be/sYUQYVETHPg