ెయిట్ లాస్ కి సంబంచిన ఒక ఈసీ అయిన సింపుల్ డ్రింక్ చూపించబోతున్నా ను ఖఛ్చితంగా ఇది మీకు
వెయిట్ లాస్ అవడానికి ఉపయోగపడుతుంది .

ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు కానీ లేదంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముందు గాని ఎదో ఒక టైం అనేది మీరు ఫిక్స్ చేసుకొని ఆటైంలోనే ప్రతి రోజు తీసుకుంటే మీరు వెయిట్లా స్ అవుతారు. అలాగే మీ హెల్త్ కూడా బాగుంటుంది .

అలాగే బ్లెడ్బ్లె ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఈ జ్యుస్అ.నేది మనకి మల్టి పర్ప స్ గా ఉపయోగపడుతుంది . అలాగే మలబద్దకంద్ద సమస్య ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారికి ఈ ప్రాబ్లమ్బ్ల కూడా ఈ జ్యుస్ వల్ల కంట్రోల్ అవుతుంది .అలాగే బాడీ టెంపరేచర్ కూడా నార్మల్ అవుతుంది.
మల్టి పర్ప స్ గా పనిచేసే ఈ జ్యుస్ తీసుకోవడం వలన ఎలాంటి శరీర తత్వం కలవారికయినా బ్యాలెన్సిం గ్
అవుతుంది .

పట్టికు లర్ గా మనకు సీజనల్ గా వచ్ఛే జలుబు ,దగ్గు వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
ఈ జ్యుస్ రిగ్గులర్ గా తీసుకోవడం వలన ఇది కేవలం జ్యుస్ మాత్రమే కాదు, దినిని హెల్త్ డ్రింక్ అని కూడా
చెప్పవచ్ఛు . పూర్తి వివరాల కోసం ఈ వీడియోచూడండి :
తయారీ విధానం :ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ అనేది వెయిట్ లాస్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది . అలాగే మెటబాలిజంను ఇంక్రిస్ చేసి, దానితో పాటు మనకి మలబద్దకంద్ద సమస్యను కూడా కంట్రోల్ చేస్తుం ది .అలాగే బ్లెడ్బ్లె సర్కి లేషన్ అనేది కూడా పెరుగుతుంది.


ఈ డ్రింక్ కోసం మనకు కావలసిన పదార్దాలు :వాము ,వాము మనందరికీ తెలిసిందే కదా వాము,అనేది అజీర్తికి
సంబందించిన సమస్యలు ఏమైనా ఉంటె వాము రిగ్గులర్ గా తీసుకుంటే చాలా ఈజీగా కంట్రోల్ అవుతాయి
అందుచేత వాము రిగ్గులర్ గా తీసుకోవడం మనందరికీ చాలా మంచిది.అలాగే ఇప్పుడు మనకి కావలసిన సెకండ్ఇం గ్రిడియన్ జిలకర జిలకర కూడా మన ఆరోగ్యా నికి చాలా మంచిది. అలాగే మన థార్డ్ ఇంగ్రిడియంట్ వచ్ఛేసి సోంపు సోంపు కూడా మనకు డైజేషన్ కు బాగా పనిచేస్తుం ది సోంపులో రెండు రకాలు ఉంటాయి స్వీట్ సోంపు నార్మల్ సోంపు షుగర్ ఉన్నవాళ్లు మాత్రం నార్మల్ సోంపునువాడుకోం డి
మిగతా వారు మీకు నచ్చిన సోంపు వాడుకోవచ్చ.