షాంపూలో ఎద్దు Viర్యం, లిపిస్టిక్ లలో దంచిన బొద్దింకల పొడి, సౌందర్య లేపనాలు మనకు జూగుప్సగా కలిగించే పదార్థాలను కలుపుతారని మీకు తెలుసా…! ఎనర్జీ డ్రింక్ లలో సహితం ఇలా అనేక రకాల పదార్థాలను కలపడం రివాజుగా మారింది, అయితే వీటిలో ఏం కలుపుతారో, ఒకప్పుడు బయటికి తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక రోజుకొక కొత్త విషయం బయటికి వస్తుంది. అలానే ఇది ఆధునిక కాలంలో మనం ఉపయోగించే వాటిలో కలిపే వింత పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. వినడానికి ఏదోలా ఉన్న ఎద్దు వేరియంను కొన్ని ప్రొటీన్లు విటమిన్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఎనర్జీ డ్రింక్ లో వీటిని ఉపయోగిస్తుంటే తాజాగా కొన్ని రకాల షాంపూలలోనో వీటిని కలుపుతున్నారు.

సముద్రాలలో జీవించే ఈ వీల్ లాలాజలం పర్ఫ్యూమ్ లో ఉపయోగిస్తారు. చితక్కొట్టిన బీడీల్స్ చిన్నసైజు బొద్దింకలు మహిళలు అధికంగా వాడే లిప్స్టిక్లలో చనిపోయిన బీడిల్స్ నుంచి వచ్చే, ఎర్రని రసాన్ని లిప్స్టిక్ లలో వాడతారు. వీటితో పాటు కొన్ని కాఫీపొడిలలోనూ, ఈ బీటిల్స్ పదార్ధాన్ని వాడతారు. సొర చేపల కాలేయం నుంచి వెలువడే గుజ్జును, నూనె గా చేసి మాయిశ్చరైజర్ కోల్డ్ క్రీమ్ ఆయిల్స్ లలో ఉపయోగిస్తారు. నత్త ఒక చోట నుండి మరొక చోటికి పాకుతున్నప్పుడు, కొంచెం జిగట లాంటి పదార్ధం బయటకు వస్తుంది. ఈ జిగట పదార్థాన్ని అందంగా మెరవడానికి ఉపయోగించే, ఫేస్ క్రీమ్ లలో వాడుతున్నారు. డైనమెట్ లో డిఎతో మాసియనే అనే రసాయన పదార్థం ఉంటుంది. ఈ పదార్థాన్ని పగులగొట్టి పొడిగా చేసి టూత్ పేస్ట్ లలో ఉపయోగిస్తున్నారు. ఇక కాస్మోటిక్ లలో నైట్రోగ్లిజరిన్ గా వాడుతున్నారు.

పెయింటింగ్ ల లో మరింత ఆకర్షణగా ఉండడానికి, సీసమును ఉపయోగిస్తారు. అలాగే ముఖానికి రంగులు వేసుకునేందుకు ఈ సీసమును వాడతారు. 1950లో యూరియాను ఫెయిర్నెస్ క్రీమ్ గా ఉపయోగించేవారు. యూరియా లో ఉండే ఉరినే రసాయనం వల్ల ముఖం మరింత గ్లో సంచరించుకుంటుందట. వీటితో పాటు మీరు ఆశ్చర్యకరమైనది చూడండి. ఎలాంటి చిన్న గాయాలైన చిన్న మొటిమలు వంటివి ఉన్నా సరే పక్షి రెట్టను, ముఖానికి రాయడం వల్ల అందంగా కనిపిస్తారు. హాలీవుడ్ తారలు విక్టోరియా బెడ్ హార్ట్ గ్లూ స్పాట్ గ్రూసి పక్షి రొట్టెలను, శరీరానికి అప్లై చేశారట,,, మురికి స్టోరేజ్ అయినా నిల్వల్లో ఉండే నాచును, సౌందర్యం కోసం శరీరానికి అప్లై చేయడంతోపాటు, పౌష్టిక ఆహారం పేరుతో ఆ పదార్థాన్ని తీసుకుంటారు….