శివుడిని ఈ మూడు సమయాల్లో ఏమి కోరిన క్షణాలలో ఇస్తాడు. ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాలలో పూజించి, మీ మనసులోని కోరికలను చెప్పుకుంటే, ఆ కోరికలను క్షణాలలో తీరుస్తాడని పండితులు చెబుతున్నారు.

మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు హిందువులు, పూజించే దేవుళ్ళు శివుడు ప్రధముడు సోమవారం అంటే శివుడికి ఇష్టమని, మనందరికీ తెలుసు. మనం శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి?

శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనే విషయాలను దానితో పాటుగా శివుడిని ఏ మూడు సమయాలలో పూజించాలి. దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. .శివుడా లేనిదే చీమైనా కొట్టదని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యైనా శివుని ఆజ్ఞతోనే నడుస్తుంది.

8 దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే, ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే, చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజులు, ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు, సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే మహా శివుడి కటాక్షం లభిస్తుంది అంటారు.

కోరిన కోరికలు నెరవేరుతాయి, కేవలం ఓ చెంబు నీళ్ళు స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు. జ్యోతిష్య పండితులు సోమవారం వ్రత ఉపవాసంతో పాటు, కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరమవుతాయి. దాంతోపాటు ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే, శివుడు ప్రసన్నుడై భక్తుల అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.