శని 30 సంవత్సరాల తర్వాత తన స్వ క్షేత్రంలో కి వస్తాడు 2019లో ధనస్సు రాశి నుండి మకర రాశి లోనికి ప్రవేశించాడు. శని, గ్రహాల స్థితిని బట్టి చూసుకుంటే ఇది చాలా అరుదైన యోగమే, అయితే మే 23 నుండి 141 రోజులు శని వక్ర దృష్టి చూపనున్నాడు, శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. ఒకే సమయంలో శని వక్రించడం మొదలుపెడతాడు. అలా వక్రిస్తే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతాయి. శనీ స్వక్షేత్రం లో ఉండడం అనేది కూడా చాలా గొప్ప విషయం, శని మకరంలో నుండి నెక్స్ట్ కుంభం లోనికి ప్రవేశిస్తాడు.

కుటుంబానికి అధిపతి కూడా శని భగవానుడే, మకరంలో ఉన్న కుంభ రాశిలో ఉన్న శని స్వక్షేత్రంలో ఉన్నట్టే, ప్రస్తుతం శని సంచారాన్ని అనుసరించి, కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది, అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రాశుల వారు ఇక జీవితాన్ని లగ్జరీగా అనుభవిస్తారు. శని సంచారం వలన ఎంతటి అదృష్టం వీరికి పట్టబోతుంది. ఇంతటి అదృష్టం మరి ఆ రాశులవారు ఎవరో ఏమిటో ఇప్పుడు చూద్దాం.. శని సంచారం వలన రాజయోగం అనుభవించ బోతున్న మొట్టమొదటి రాశి

మిధున రాశి:- మిధున రాశి వారికి శని అష్టమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తూ ఉన్నాడు. స్వక్షేత్రంలో శని ఉన్నప్పుడు మిధున రాశివారికి గురువు నవమ స్థానంలో, రాహువు ఏకాదశవములో, కేతువు పంచమ స్థానంలో, గ్రహ సంచారం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ గ్రహగతుల వలన మిథున రాశి వారికి అఖండ కీర్తి రాజయోగం దక్కుతుంది. ఇది జ్యోతిష్యశాస్త్రం లోనే ఒక అరుదైన, గ్రహకూటమి మళ్లీ 30 సంవత్సరాలు లకు గాను రాదు. ఈ గ్రహ కలయిక వలన మిధున రాశి వారి జీవితం అద్భుతంగా మారుతుంది. ఉన్నతస్థానంలోకి వస్తారు ఎదుటి వారి చూసి అసూయ పడతారు. ఏ పని చేసిన విజయం మిమ్మల్ని వరిస్తుంది.

వృషభ రాశి:- వీరికి శని నవమ లో సంచరిస్తూ ఉన్నాడు. శని స్వక్షేత్రంలో ఉన్నప్పుడు వృషభ రాశి వారికి గురువు దశమ స్థానంలో, రాహు ద్వాదశంలో, కేతువు షష్టమమ్లో, గ్రహ సంచారం కొనసాగిస్తూ ఉన్నారు. గ్రహాలు ఏ స్థానంలో ఉండడం వలన శని స్వక్షేత్రంలో ఉండటం, వలన వృషభ రాశి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. వీరి జీవితం ఎక్సలెంట్ గా ఉంటుంది. సామాన్యులు కూడా ధనవంతులు గా మారుతారు. వృషభ రాశి వారికి మంచి రోజులు వచ్చేశాయి, సమయం వృధా చేయకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. అంటే మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో మరెవరూ ఉండరు..
పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి