వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు నా ఇంటిలో పొరపాటున ఈ కూర వండిన లేదా, ఇంటిలోని వారు ఈ కూర తిన్న కష్టాలు గండాలు తప్పవు,

ఈ కూర తినడం వల్ల మీరు విష్ణుమూర్తి ఆగ్రహానికి గురి అవుతారని పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఇది తింటే మీరు కుబేరులు అవుతారు. మరి వైకుంఠ ఏకాదశి రోజున ఏ కూర తినకూడదు ఏమి తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హైందవుల పండుగ అంటే చాంద్రమానం ప్రకారం లేక శౌరమానం ప్రకారము జరుపుకుంటారు. కానీ ఈ రెండిటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటే అదే. ముక్కోటి ఏకాదశి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని, ఉగాదా అందుకే ఈరోజుకి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది.

ఉపవాసం ఉండలేని వారు ఎట్టి పరిస్థితులలో బియ్యంతో చేసిన పదార్థాలు అసలు తినవద్దు. తిన్నారంటే చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. దేనితో పాటు రేపు వైకుంఠ ఏకాదశి రోజు మాంసాహారాన్ని అసలు తినకండి. ఆడవారు కానీ మగ వారు కానీ మాంసాన్ని తింటే అడుక్కునే స్టేజ్ కి వెళ్ళిపోతారు.

వైకుంఠ ఏకాదశి రోజున మాంసాహారానికి మధ్యనికి దూరంగా ఉండండి. అలాగే ముక్కోటి ఏకాదశి రోజున జిలేబీలను తినండి రేపు ఎవరైతే జిలేబీలు తింటారు. వారికి శ్రీవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మీరు ఉపవాసం ఉన్నా ఉండకపోయినా కచ్చితంగా జిలేబీలను తినండి.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..