పక్కనోడి చెవిలో పూలు పెట్టి పెళ్ళాం తలలో మల్లెపూలు పెట్టాడట. ఇప్పుడు మన రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంది ఎన్నికలకు ముందు, రైతు చేసిన అప్పులు తీరుస్తామని హామీలు ఇచ్చి,

గట్టు ఎక్కిన తర్వాత ఆ ఉసినే మర్చిపోతారు గెలిచినోడు అప్పు తీర్చుతాడు. కదా అన్నయ భరోసాతో ఉన్న రైతుల మీద రాబందుల మీద పడిపోతారు. బ్యాంకు వాళ్లు అయిన వీళ్ళ అప్పులు ఏమి కోట్ల కోట్లు ఉండవు, కేవలం 50 నుండి లక్ష లోపే.

కోట్లు కోట్లు దోచుకుని ఫారెన్ కంట్రీస్ లో అమ్మాయిలతో ఎంజాయ్ చేసే దొంగ నా కొడుకులను వదిలి వేస్తారు, గాని రైతులు రూపాయి కట్టకపోయినా సరే వదిలిపెట్టరు. ఇంట్లో వస్తువులు బయటపడేసి అప్పు తీర్చే వరకు చంపేస్తే అంత పని చేస్తారు ఇక ఇంత జరిగాక, ఇక ఈ బతుకు ఎందుకు అని ఆత్మహత్య చేసుకున్న రైతులకు మన దేశంలో కొదువే లేదు. అయితే అలాంటి నాయకులకు బ్యాంకు వాళ్లకి దిమ్మతిరిగే షా క్ ఇచ్చాడు ఒక రైతు.

పంజాబ్ కి చెందిన హరేందర్ సింగ్ అనే రైతుకి ఊర్లోనే మూడు ఎకరాల పొలం ఉంది. ఉన్న పొలాన్నే సాగు చేసుకుంటూ గడుపుతున్నాడు. అయితే గత మూడేళ్లలో వర్షాలు లేక పంట నష్టం రావడంతో, బ్యాంకు నుండి 25000 అప్పు తెచ్చాడు ఇక ఆపు నీ రుణమాఫీ చేస్తామన్నడంతో, ప్రభుత్వమే తీరుస్తుందిలే అనుకున్నాడు అయితే అప్పటికే ₹20,000 కట్టేశాడు. కేవలం 5000 మాత్రమే అప్పు ఉంది ఇక ఇది జరిగినా, మూడు సంవత్సరాల తర్వాత బ్యాంక్ అధికారులు పొలం దగ్గర పనిచేస్తున్న హరిందర్ దగ్గరికి వచ్చారు.

మీరు అప్పు తీర్చలేదు వెంటనే కట్టాలి, లేదంటే మీ పొలాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పారు అదేంటి ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అందరి అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్తే, ఆ అధికారులు వినలేదు అదంతా మాకు తెలియదు. మీ అ ప్పు అలాగే ఉంది వడ్డీతో కలిసి ఇప్పుడు 15 వేలయ్యింది వెంటనే కట్టాలి అంటూ బెదిరించారు. హరే అందరికీ ఏమీ అర్థం కాలేదు ఇంకా చేతికి పంట రాలేదు. అది వచ్చాక మీ అప్పు తీరుస్తాను అని చెప్పినా సరే అధికారులు వినలేదు. ఇక అధికారుల ప్రవర్తన నచ్చని హరేందర్ కట్టను ఏం చేసుకుంటారో చేసుకోమని తేల్చి చెప్పేశాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోల చూడండి.