ఎండనక వానకా పగలనకా, రేయనక రైతులు ఎంత కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండిస్తారు. ఇక అలాగే చదువుకునే పిల్లగాండ్లు కూడా చెట్ల కింద లైబ్రరీల కూర్చొని దినం చదువుతూ, చాలామంది సర్కార్ కొలువులు సంపాదించానికే కష్టపడుతూ ఉంటారు.

కానీ ఇంత గణం కష్టపడిన ఇంట్లో ఒక కొలువు సంపాదించాలంటేనే తల ప్రాణం తోకకు వచ్చినట్లు అయితది. కొందరికి కానీ వీల్ల ఇంట్లో మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సర్కార్ కొలువులు వచ్చినయట,

ఏంది ఒకటే పాలు ఒకటే ఇంట్లో నాలుగు సర్కార్ కొలువులు వచ్చినయా అని మీరు కూడా పరేషాన్ అవుతున్నారు కదా, ఆ ముచ్చట ఏందో తెలుసుకుందాం పదండి.ఎండనక వానకా పగలనకా, రేయనక రైతులు ఎంత కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండిస్తారు.

ఇక అలాగే చదువుకునే పిల్లగాండ్లు కూడా చెట్ల కింద లైబ్రరీల కూర్చొని దినం చదువుతూ, చాలామంది సర్కార్ కొలువులు సంపాదించానికే కష్టపడుతూ ఉంటారు. కానీ ఇంత గణం కష్టపడిన ఇంట్లో ఒక కొలువు సంపాదించాలంటేనే తల ప్రాణం తోకకు వచ్చినట్లు అయితది.

కొందరికి కానీ వీల్ల ఇంట్లో మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సర్కార్ కొలువులు వచ్చినయట, ఏంది ఒకటే పాలు ఒకటే ఇంట్లో నాలుగు సర్కార్ కొలువులు వచ్చినయా అని మీరు కూడా పరేషాన్ అవుతున్నారు కదా, ఆ ముచ్చట ఏందో తెలుసుకుందాం పదండి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..