జీవితం ఎన్నడు నువ్వు ఎదురు చూసినట్టు ఉండదు కానీ ఎదురు చూస్తున్నట్టు మార్చుకోవచ్చు. అదే కూడా నువ్వు ప్రయత్నిస్తేనే. ఒకప్పటి హీరోయిన్ లయ చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, స్టార్ హీరోయిన్లుగా మారి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

ఒకప్పుడు సావిత్రి వాణిశ్రీ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా, టాప్ హీరోయిన్లుగా కొనసాగారు. ఇక వారి తర్వాత సౌందర్య, రమ్యకృష్ణ, రంభ లాంటి వారు చాలా కాలం పాటు, ఇండస్ట్రీలో తనదైన నటనను చూపిస్తూ ,మంచివి గుర్తింపును సంపాదించుకున్నారు.

అయితే అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన లయ స్వయంవరం, సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక సినిమా తర్వాత ప్రేమించు పెళ్ళాంతో పనేంటి, హనుమాన్ జంక్షన్, లాంటి సినిమాలలో నటించడంతో స్టార్ హీరోయిన్ అవుతుందని, అందరూ అనుకున్నారు.

కానీ ఇండస్ట్రీలో ఈమెకి పెద్ద హీరోల నుంచి అవకాశాలు రాక, మీడియం హీరోలతో చేయడం వల్ల ఆస్థానాన్ని చేరుకోలేకపోయింది. అందుకు తోడు ఈమె మోస్ట్ ఆఫ్ ద మూవీ వరుసగా ఫ్లాప్ అవడంతో, వారికి సినిమాల్లో ఛాన్సులు రావడం కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈమె పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. ఇక చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇలాంటి సమయంలోనే లయ రియంట్రి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అంటూ, ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. దాంతో ఎప్పుడూ కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ఒక సినిమాలో లయ ఒక క్యారెక్టర్ని చేయబోతున్నానని, వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. నిజానికి ఇలాగే తెలుగమ్మాయి అవ్వడం వల్లే, స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయిందా, రామానాయుడు గారి సపోర్ట్ తోని లయకి అన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చా యా, సాయికిరణ్ లాగా పెళ్లి ఆగిపోవడానికి గల కారణాలేమిటి, శివాజీకి లయకి ఉన్న సంబంధం ఏమిటి, జగపతిబాబు లయ మధ్య అసలు ఏం జరిగింది అని, నమ్మలేని నిజాలను తెలుసుకోవడానికి, కింద ఉన్న వీడియోలో చూడండి.