రేపు దసరా రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకునే స్నానం చేస్తే, ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది.

దసరా పండుగ రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నేటి ద్వారా వెళ్ళిపోతాయి. అంతేకాదు మీపై ఉన్న చెడు ప్రభావం కూడా పోతుంది.

మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. మీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా పోతాయి దసరా రోజున ఉదయం మరియు సాయంత్రం పూజలు చేస్తారు. అలా పూజలు చేసే ప్రతి ఒక్కరూ కూడా ఉదయము మరియు సాయంత్రం స్నానం చేసే అమ్మవారిని పూజిస్తారు.

ఎవరైతే దసరా రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో అది వేసుకునే స్నానం చేశారు. వారి జన్మజన్మల పాపాలన్నీ కూడా పోయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి దసరా రోజు స్నానం చేసే నీటిలో, ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము.

స్నానం చేసే ముందు స్నానం చేసే నీటిలో జమ్మి ఆకులను వేసుకుని స్నానం చేయాలి. కుటుంబ సభ్యులందరూ కూడా జమ్మి ఆకులను వేసుకొని తలకు స్నానం చేయాలి. అయితే షాంపూ కుంకుడుకాయ వంటివి వాడకుండా తలకు స్నానం చేయండి. ఆ స్నానం చేసే నీటిలో జమ్మి ఆకులను వేసుకొని తలస్నానం చేయండి. ఇలా జమ్మి ఆకుల నీళ్లతో స్నానం చేయడం వల్ల, మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.