శనివారం మహాలయ అమావాస్య ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. ఇది 76 సంవత్సరాలకు వస్తున్నా అరుదైన అమావాస్య శనివారం రోజు అమావాస్య తిని కలిసి వస్తే దానిని శని అమావాస్య అంటారు.

శనివారం రావడం చాలా విశేషం దీనినే శని అమావాస్య అని పిలుస్తారు ఇది శని దేవుడికి ఇష్టమైన రోజు నవగ్రహాలలో శనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు అమ్మానాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు.

గోచార రీత్యా శనిదేవుని అశ్వదృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శనివారం అమావాస్య తినినాడు శని దేవుడు జన్మించాడని నమ్ముతూ ఉంటారు. అందువల్ల శనివారం నాడు యాదృచ్ఛికంగా అమావాస్య తిధి వచ్చినట్లయితే,

ఆరోజు శనిదేవుని ఆరాధించడం మంచిది అని శాస్త్రాలలో పేర్కొన్నారు. శనికి సంబంధించిన అనేక బాధలు సమస్యలను ఈ సమయంలో దూరం చేసేందుకు పరిహారాలు చేస్తారు అమావాస్య కేవలం ఏడాదికి రెండుసార్లు మాత్రమే వస్తుంది. కొన్నిసార్లు అయితే శని అమావాస్య యోగం ఏడాదికి ఒక్కసారి కూడా రాకపోవచ్చు.

ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేస్తే నీటిలో కొన్ని జమ్మి ఆకులను మరియు చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేస్తే ఒకే ఒక్క గంటలో మీ ఒంట్లో ఉన్న నెగటివ్ శక్తులన్నీ కూడా పోతాయి. పాపాలన్నీ కూడా పోతాయి పంటలో మీ జీవితం మారిపోతుంది ఆపరకుబేరులుగా మారిపోతారు. మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది జన్మ జన్మల పాపాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.