రేపే 20 కాలభైరవాష్టమి మార్గశిర మాస శుక్లపాక్షం అష్టమి రోజున, కాలభైరవ స్వామి జయంతి జరుపుకుంటారు. దీనినే కాలభైరవాష్టమి అని అంటారు. సాక్షాత్ పరమశివుడి అవతారం కాలభైరవుడు,

కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ, రౌద్రస్వరూపుడు, రక్షా దక్షుడు, దుష్ట గ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు, కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం, కుక్కను వాహనంగా చేసుకొని తిరిగే వాడే తప్ప, ఆయన కుక్క కాదు. కుక్క అంటే విశ్వాసనీయతకు మారుపేరు,

రక్షణకు కూడా తిరుగులేని పేరు. మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, గురు భైరవుడు, చెండా భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్న త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు, అని ఎనిమిది రకాలు. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకొడిగా గుర్తించారు. ఏది సాధించాలన్న ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీ క్షేత్ర మహిమ చెబుతుంది.

సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తాడు, ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాధిస్తే ఆఇష్యూ పెరుగుతుందని ప్రతిదీ. కాలభైరవుడిని క్షేత్రపాలక అని కూడా అంటారు. క్షేత్రపాలకుడు అంటే ఆలయాన్ని రక్షించే కాపలా దారు అని అర్థం. కాలభైరవుడు అంటే సాక్షాత్తు శివుడి అవతారం. కాలభైరవుడి వాహనం కుక్క కాబట్టి ఈ కాలభైరవాష్టమి రోజు

ఏమి చేసినా చేయకపోయినా, కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట పలికితే చాలు ఒక గంటలో అదృష్టం పడుతుంది. లక్షలు కోట్ల కన్నా విలువ చేసే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కుక్కకు మినువులతో చేసిన పదార్థాలను ఆహారంగా వేస్తే, ఈ రోజు చాలా మంచిది. గారెలు అట్లు ఇడ్లీ ఇలా మినువులతో చేసే ఏ పదార్థమైనా సరే ఆహారంగా వేయవచ్చు. చపాతీలు లేదా అన్నాన్ని కూడా పెట్టవచ్చు, వీధి కుక్కలు కనిపిస్తే ఇలా ఆహారం పెట్టండి. తర్వాత కుక్కలు తినే సమయంలో “ఓం కాలభైరవాయ నమః “అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పట్టించండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలు చూడండి.