శనివారంతో కూడిన సంకటహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు, గణపతికి ఇష్టమైన రోజు అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో, ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు. ఒక నిమిషంలో కష్టాలు బాధలు పోతాయి.

గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మలో పాపాలు దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి. ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు.

మరి ఈ సంఘటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. మనుషుల కష్టాల నుండి గడ్డించేది సంకటహర చతుర్థి, వ్రతంజ్ఞాన తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజలు. రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు.

మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి, అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజు చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా ఒకటి హర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థి వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున అనుసరిస్తారు.

సంకటనలు తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు. ఆరోజు గనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయి… స్నానం చేసే నీటిలో గరకను కానీ, ఐదు నేరేడు ఆకులను గాని, 5 వేపాకులను కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి వేసుకునే స్నానం చేస్తే చాలు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.