రేపు మార్గశిర శనివారం సాయంత్రం ఆరు తర్వాత ఉప్పుతో ఇలా చేస్తే చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రకరకాల సమస్యలు పోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి, ధన సమస్యలు ఉండవు.

అద్భుతమైన ఫలితాలు వస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. దరిద్రం వదిలి రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు. ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం, ఉప్పుకూ విపరీత శక్తులు ఉన్నాయని నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తులు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఉప్పు లక్ష్మీదేవి స్వరూపమే అయినప్పటికీ కూడా, ఆహారంలో ఉప్పును ఎక్కువగా వేయకూడదు. అలా అని తక్కువగా కూడా వేసుకోకూడదు. సరిపడా ఉప్పుని తినాలి. ఉప్పు కొంచెం ఎక్కువైనా లేదా తక్కువైనా ముప్పు. ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది, ఉప్పుకూ చాలా విశిష్టత ఉంది, అందుకే ఉప్పు దీపాలు వెలిగిస్తారు. ఉప్పు దీపంతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.

ఉప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది గనుక, రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ పరిహారం చేసుకోవచ్చు. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం, ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు పెద్దలు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఉప్పుతో మన ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు, అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పును పర్యావరణ శుద్ధికి కూడా వాడుతారు,

ఉప్పు, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది. అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుట్టింది. అందుకే ఉప్పు నువ్వు లక్ష్మీదేవికి సోదరిగా భావిస్తారు. పెద్దలు పెద్దలు ఉప్పుతో అనేక పరిహారాలు, చేసేవారు చిన్నపిల్లలు ఏడిస్తే చిన్నపిల్లలకు దిష్టి తగిలిందని భావిస్తే వెంటనే ఉప్పుని తెచ్చి, ఆ ఉప్పుతో దిష్టి తీసేసేవారు. ఎలా దిష్టి తీయడం వలన ఎవరికైనా సరే పిల్లల మీద పడితే ఆ నెగటివ్ పోతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉప్పుతో రేపు మార్గశిర శనివారం రోజు ఒక చిన్న పరిహారాన్ని చేస్తే, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోయి లక్షలు కాదు కోట్లు వస్తాయని పండితులు చెబుతున్నారు. మరి మార్గశిర శనివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలు చూడండి.