రేపు శనివారము మనకు ధనుర్మాసం ప్రారంభం. ఈరోజున ఎవరైతే సాయంత్రం పూట చక్కగా 5:45 నిమిషాల నుంచి 6: 45 నిమిషాల లోపు అంటే, ఈ మధ్య సమయంలో ఏంటంటే ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలు, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది.

ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం లభించే సకల శుభాలు చేకూరుతాయి. మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో ఆ కోరిక తీరిపోతుంది. మీ జాతకం మారిపోతుంది. జీవితం కూడా మారిపోయి జీవితంలో ఉండే కష్టాల నుంచి మీరు చాలా ఈజీగా బయటికి రాగలుగుతారని, శాస్త్రాలు చెబుతున్నాయి.

కాబట్టి కచ్చితంగా ఇలా ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. రేపటి నుంచి మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది అంటే, సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి ప్రవేశించి, సంక్రాంతి రోజునే ధనుర్మాసం ముగిస్తుంది.

ప్రారంభం అయ్యే రోజులు ఏంటంటే గనక, మనకు పల్లెల్లో బాగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఈ ధనుర్మాసంలో మనకు మొదటి రోజు అంటే శనివారం వస్తుంది కాబట్టి, ఇది చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ మహావిష్ణువు యొక్క ప్రీతికరమైన ఈ రోజు అలానే కాకుండా, ధనుర్మాసం ఈ మాసంలో ఆ స్వామిని ఉద్దేశించి చేసే, చిన్నపాటి పూజ కాని దీక్ష కాని ఏదైనా సరే మనకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది.

కాబట్టి ఏంటంటే కచ్చితంగా ఇలా నియమాలు పాటించుకుంటూ, ఈ చిన్న పరిహారం కనుక మీరు పాటించినట్లయితే ఈ చిన్న దీపం పెట్టినట్టు అయితే చాలు, ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే కాకుండా ఇంకొకటి రేపు ధనుర్మాసంలో మనకు మొదటి శనివారం కాబట్టి, అంటే రేపటి నుంచి మనకు ప్రారంభమని చెప్పుకోవచ్చు, కావున ఏంటంటే మీరు ఇలా ఈ పరిహారం కచ్చితంగా ఆచరించండి. మనం ఉదయం దీపం పెట్టుకున్నప్పటికీ కూడా సాయంత్రం పూట దీపం పెట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే కాకుండా ఇంకొకటి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే సంధ్యా సమయంలో కనుక, ఈ ధనుర్మాసంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది.

అలానే కాకుండా లక్ష్మీనారాయణ యొక్క మనకు సంపూర్ణ అనుగ్రహం కలిగి, మన జాతకంలో మన జీవితంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సర్వపాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణం వచనం. కాబట్టి కచ్చితంగా ఇలా దీపారాధన అనేది చేయండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపమంటే చాలా ఇష్టం కదా కాబట్టి ఏంటంటే మనకు డబ్బు రావాలన్న డబ్బు సమస్య తీరాలన్న ,ధనముతో మనం ఇబ్బంది పడిపోయి ధనం లేక బాధపడుతూ ఉంటాము, అలానే కాకుండా జీవితంలో ఏదో ఒక కష్టమో దుఃఖము దారిద్రము ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటపడటానికి రేపు అంటే 5:45 నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతం సంధ్యా సమయం . పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..