రేపు పౌర్ణమి రోజు అత్యంత శక్తివంతమైన పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతూ ఉంది. ఇది వందేళ్ళకు వస్తున్న అద్భుతమైన గ్రహణం చాలా శక్తివంతమైన గ్రహణం.

యిది ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది ఈ గ్రహణం ప్రారంభమైనప్పుడు పట్టు స్నానం విడిచినప్పుడు విడిపో స్నానం కచ్చితంగా చేయాలి. లేదంటే ఇంకొక గ్రహణం వచ్చేవరకు ఆ మైలు పోదు అని పండితులు చెబుతున్నారు.

అందులోనూ ఈ చంద్రగ్రహణం రేపు అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతుంది. కనుక కనీసం మరునాడు ఉదయం అయినా సరే, పట్టు విడిపో స్నానం కచ్చితంగా చేయాలని పండితులు చెబుతున్నారు. అయితే ఇలా గ్రహణ స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకుని చేస్తే,

ఒక గంటలో గ్రహణ దోషాలు పాపాలు పోయి కోటి జన్మలో పుణ్యం వస్తుంది గ్రహణ ప్రభావం మీ మీద పడదు. గ్రహణ ప్రభావం తగలదు గ్రహణం రోజు మరియు గ్రహణం పూర్తయిన తర్వాత, దీనిని నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీ వంటికి దివ్య శక్తి వస్తుంది. మనోవ్యాధులు శారీరక వ్యాధులు మాయమవుతాయి గ్రహణం వలన ఏర్పడే చెడు మీ వంటికి తగలదు.

మరి ఈ చంద్రగ్రహణం రోజు మరియు చంద్రగ్రహణం పూర్తయ్యాక వీడితో స్నానం చేసే సమయంలో నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి. అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్నానం చేసేటప్పుడు ఆ బకెట్లో దర్భ గడ్డలు లేదా, తులసి ఆకులు లేదా 6 మారేడు ఆకులను ఈ మూడిటిలో ఏదో ఒకటి వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేయడం వల్ల ఆ నీరు ఔషధంగా మారి, మీ శరీరానికి గ్రహణం వలన వచ్చిన నెగిటివ్ అంతటినీ కూడా తీసేస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.