రేపే ఎంతో శక్తివంతమైన కార్తీక అమావాస్య స్నానం చేస్తే నీటిలో, ఇది వేసుకుని స్నానం చేస్తే మీకు పట్టిన దరిద్రమంతా కూడా ఆ నీటి ద్వారా పోతుంది, అని పండితులు చెబుతున్నారు.

అంతేకాదు రేపు కార్తీక్ అమావాస్య రోజుల స్నానం చేస్తప్పుడు ఇవి నీటిలో వేసుకొని చేయటం వల్ల, మీరు అనుభవిస్తున్న పేదరికం నుండి బయటపడతారు. అపర కుబేరులు అయిపోతారని పండితులు చెబుతున్నారు.

శని బాధలు గ్రహ దోషాలతో బాధపడేవారు రేపు కార్తీక అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో, ఇది వేసుకుని స్నానం చేయండి. మిమ్మల్ని పట్టిపీడిస్తున్న కూడా తొలగిపోతాయి. మీ జీవితానికి మంచి ఎదుగుదల అనేది వస్తుంది. అంతేకాదు ఈ శక్తివంతమైన రోజున వీటిని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే మూసుకుపోయిన మీ ధనం ధారాలు కూడా తెలుసుకుంటారని పండితులు చెబుతున్నారు.

మరి రేపు కార్తీక అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏం చేసుకుని స్నానం చేయాలో, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ కార్తిక అమావాస్య యొక్క విశిష్టత ఏమిటో కూడా పూజా విధానం ఏమిటో, ఈ కార్తీక అమావాస్య వెనకాల ఉన్న కథ ఏమిటో కూడా తెలుసుకుందాము.

ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించటం వల్ల, సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించబడింది. కార్తిక అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి, స్నానం చేసిన అనంతరం, తులసి కోట వద్ద దీపారాధన చేయాలి. ఆ తరువాత పరమేశ్వరుని దేవాలయానికి లేదా విష్ణుమూర్తి గుడికి వెళ్లి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి, స్వామివారి దర్శనం చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.