అక్టోబర్ 28 పౌర్ణమి పైగా అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం ఈరోజు నా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి. లేదంటే కీడు జరుగుతుంది అదేవిధంగా మీకు చెడు ప్రభావాలు జరిగే సూచనలు ఉంటాయి.

అందుకోసం ఈ అక్టోబర్ 28న వచ్చే పౌర్ణమి పైగా శక్తివంతమైన చంద్రగ్రహణం కారణంగా ,ఈరోజు మీకు కొడుకుల ఉన్నట్లయితే కనుక మర్చిపోకుండా అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది.

మరి ఆ పరిహారం ఏంటి అన్నది ఏ ఏ వస్తువులతో చేయాలి అదే విధంగా ఈ పరిహారం చేసే విధానం ఏమిటి. ఈ పరిహారం వల్ల కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం. చీకటి పడిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. ఆ పళ్లెంలో మీరు కొన్ని నీళ్లను వేయండి నీళ్లు వేసిన తర్వాత అందులో చిటికెడు కుంకుమ కలుపుకోవాలి.

ఇలా కలుపుకున్న తర్వాత ఈ నీళ్లు ఎర్ర రంగులో మారుతాయి ఈ నీళ్లలో పళ్లన్నీ కదపకుండా అలాగే పెట్టి ఒక ప్లేస్ లో పెట్టి అక్కడ ఆ పళ్లెంలో లడ్డు ఉప్పు వేయండి. నిమ్మకాయను తీసుకొని పూర్తిగా కట్ చేయకుండా నాలుగు వైపులా కట్ చేసుకోవాలి. తర్వాత దానిని ఆ గళ్ళుప్పు మీద నిమ్మకాయను ఒక పువ్వు లాగా వచ్చే విధంగా కట్ చేసుకున్న తర్వాత,

ఈ నిమ్మకాయను ఉప్పులో పెట్టాలి నిమ్మకాయ మీద ఒక కర్పూరం కూడా ముద్ద కర్పూరాన్ని తీసుకొని ఆ నిమ్మకాయ మీద పెట్టాలి. దానిని వెలిగించి కొడుకులకి వారికి ఆఖరిపోరాన్ని వెలిగించి వారి చుట్టూత దిష్టి లాగా తీయాలి. దిష్టి తీసిన తర్వాత మూడుసార్లు సభ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తీయాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ కొడుకుల మీద ఉన్న దిష్టి దోషమంతా కూడా తొలగిపోతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.