రేపే అతిపెద్ద సూర్యగ్రహణం. ఈ సంవత్సరంలోనే అతిపెద్ద గ్రహణం. ఐదున్నర గంటల పాటు ఉంటుంది 380 సంవత్సరాల తర్వాత ఇలాంటి గ్రహణం ఏర్పడబోతుంది అనే జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఫాల్గుణ అమావాస్య రోజు ఈ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది.ఈ ఫాల్గుణ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక, దీనిని సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. సోమవతి అమావాస్య అనేది అత్యంత పుణ్యప్రదమైన శాస్త్రాలు చెబుతున్నాయి. అది కాక ఈ రోజే రాహు గ్రస్త సూర్యగ్రహణం కూడా ఏర్పడిపోతుంది.

ఈ గ్రహణం 380 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ గ్రహణం మొత్తం ఐదున్నర గంటల సమయం ఉంటుంది. భారతదేశ కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం 8వ తేదీ రాత్రి 9:10 నిమిషాలకు ప్రారంభమై తొమ్మిదవ తేదీ ఉదయం రెండు గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. అంటే రాత్రి సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు. కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు. గ్రహణం గురించి ఎవరు భయపడవలసిన అవసరం లేదు నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు.

గర్భిణీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఇక ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, ఆహార పదార్థాలపై దర్బలు వేసుకోవలసిన పనిలేదు, ఎటువంటి ఆహార నియమాలు పాటించడం అవసరంలేదు, గ్రహణ సమయంలో ఆహారం తిన్న ఎటువంటి దోషం కాదు, ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానం చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం రోజు భారతదేశంలో ఎక్కడ టెంపుల్స్ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మనకు కనిపించదు. ఆలయాలు తెరిచే ఉంటాయి. ఇలా గ్రహణం సోమవతి అమావాస్య కొత్త అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. శక్తివంతమైన ఈ గ్రహణం రోజు పొరపాటున కూడా ఇంట్లో ఆడవాళ్లు ఈ కూర వండకూడదు,

ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు కాదని ఎవరైనా ఈ రోజు ఈ కూరను వండిన తిన్న ఇంటికి గండం కష్టాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలో పైసా కూడా మిగలదు డబ్బంతా కూడా అనారోగ్య సమస్యలకు ఖర్చయిపోతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పప్పు మరియు ములక్కాడను ఉండకూడదు. ఎప్పుడైనా సరే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏ గ్రహణం ఏర్పడిన ఆ రోజు పప్పు తినకూడదు, ఆ గ్రహణం మనకు కనిపించిన కనిపించకపోయినా, గ్రహణం రోజు పప్పును వండకూడదని శాస్త్రాల్లో ఉంది. శనగపప్పుతో అంటే పుట్నాల పప్పుతో సరదాగా చట్నీ చేసుకొని తింటూ ఉంటారు, కానీ ఈరోజు శనగపప్పు వేరుశనగపప్పును కూడా తినకూడదు, కనుక ఈ చట్నీలను కూడా తినకూడదు కనీసం తాలింపులలో కూడా పప్పును వాడకూడదు.గ్రహణం అమావాస్య వచ్చాయి గనుక ఈరోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. ఆఖరికి గుడ్డు కూడా తినవద్దు ఆదివారం నాన్ వెజ్ మిగల్చకుండా ఆరోజే తిని వేయండి.