రేపు 26 శుక్రవారం మంచి రోజు, రాత్రికి గ్యాస్ పొయ్యి పక్కన ఇది ఒకటి పెడితే చాలు, శుక్ర మహర్దశ మొదలై ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది. జాతకంలో శుక్ర మహర్దశ అనే ఒక యోగం ఉంటుంది.

ఆ యోగం వలన ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి. ఫలితాలు అన్ని ఈ పరిహారం చేయడం వలన కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ కష్టాలన్నీ తేలికగా ఈజీగా తొలగిపోతాయి, విముక్తి కలుగుతుంది. సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు.

చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గ్యాస్ పై గురించి అందరికీ తెలుసు గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవి స్వరూపము, గ్యాస్ పొయ్యి విషయంలో తప్పక కొన్ని నియమాలు పాటించాలి. ఇట్లా ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వల్ల, జ్యేష్టా దేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది.

గ్యాస్ పై కూడా ఎంతో మంగళకరమైన వస్తువు పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాత పోయిన వెలిగించేవారు. ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్ లను వాడుతున్నారు కాబట్టి, ఆ గ్యాస్ స్టవ్ లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాతే, దానిని వెలిగించాలి. స్నానం చేసిన తర్వాతే శ్రవ్వును వెలిగించాలి,

అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొన్గుతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు, కానీ అలా అస్సలు ఉంచకూడదని దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. స్టవ్ శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతుంది. వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు..పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…