రేపే దుర్గాష్టమి అద్భుతమైన రోజు రాత్రికి ఒక నిమ్మకాయను అక్కడ పెట్టి పడుకుంటే చాలు, రాత్రికి రాత్రే తలరాత మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది.

మీ జీవితంలో ఎదురయ్య అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడతారు అష్టమి అనేది చాలా శక్తివంతమైన తేదీ. ఈరోజు మంచి కోసం పరిహారాలు చేసిన ఫలితాలు వస్తాయి చెడు కోసం తాంత్రిక పరిహారాలు చేసిన ఫలితాలు వస్తాయి.

అష్టమి తిధి అనేది చెడుకి మంచికి రెండిటికి ఉపయోగపడుతుంది. రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది అష్టమి తిధి అష్టమి తిధి రోజు రాత్రి సమయంలో, ఈ చిన్న పరిహారం చేస్తే కనుక రాత్రికి రాత్రి తలరాతం మారిపోతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు.

నిమ్మకాయ మన అందరి ఇళ్ల ల్లో ఉండే అత్యంత శక్తివంతమైన పదార్థం మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలాంటి వాటిలో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది.

నిమ్మకాయను అనేక పరిహారాలలో తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవి కూడా చాలా ఇష్టం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.