సోమవారం రోజు చేతులు ఈ ఒక్క ఆకును పట్టుకొని ఏ కోరిక కోరుకున్న నెరవేరుతుంది. కోరుకున్నది తప్పక జరిగితేరుతుందని పండితులు అంటున్నారు. వృక్షాలలో కొన్ని వృక్షాలకు అతీత శక్తులు ఉంటాయి.

కొన్ని వృక్షాలు మన మాటలను వినగలవు, మరికొన్ని చెట్లు మన కోరికలను తీర్చగలవు. అసలు సోమవారం రోజు ఏ ఆకున చేతిలో పట్టుకుంటే కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు తన సొంత కొడుకుని వండి అతిధి మర్యాదలు చేసిన తొండంగి కథను విందాం కథను వినాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి…

సోమవారం అనేది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు శివున్ని నిష్టగా కొలుచుకోవాలి భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవాలి, వృక్షాలలో జీవం ఉంటుందని విషయం అందరికీ తెలుసు. వృక్షాలలో రాణి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు ప్రకృతిలో భాగమైన చెట్లకు అతీత శక్తులు ఉంటాయి. చెట్లనుండి వచ్చే ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు, చెక్కలు ఇలా ప్రతిదీ కూడా మానవుడికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి.

అయితే కొన్ని చెట్లకు ప్రత్యేక శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ప్రత్యేకించి సోమవారం రోజు వృక్షానికి అంటే మారేడు చెట్టుకి ఎంత శక్తి పెరుగుతుంది. సోమవారం రోజు తీరని కోరికలు ఉన్నవారు ఉదయం ఒక మారేడు చెట్టు దగ్గరకు వెళ్లి ఫ్రెష్ గా ఒక మారేడు కోసి, మీ చేతిలో పట్టుకొని 11 సార్లు మీ కోరికను చెప్పుకోండి. ఈ మారేడు ఆకును ఆ రోజంతా కూడా మీతో పాటే ఉంచుకొని సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలో శివ పూజ చేసి, శివునికి ఈ ఒక్క ఆకును సమర్పించండి ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి లేదా శివుడి ఫోటోకి పూజ చేసి ఈ మారేడు ఆకు సమర్పించి, మరొకసారి మీ కోరికను చెప్పుకోండి అంతే ఇలా చేస్తే తప్పకుండా మీకు ఉన్న కోరిక అనేది నెరవేరుతుంది.