రేపు శుక్రవారం త్రయోదశి చాలా మంచి రోజు భరించలేని కష్టాల్లో ఉన్నవారు, ఈరోజు తులసి చెట్టుకి దీనిని కడితే చాలు ఒక్క గంటలో కోరికలు తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు వదలదు లక్ష్మీదేవి కృపతో మీకు ఉన్న కష్టాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

అయితే ఈ పరిహారం చేయడం వలన, మీ ఇంటిపై ఉన్న చెడోదృష్టి అంతా కూడా పోతుంది నరదృష్టి నరగోష నర పీడ మీకు తెలియకుండానే మాయమైపోతాయి. ఆర్థిక సమస్యలు ఆర్థిక బాధలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోరినంత ధనం వస్తుంది.

ఏ కోరిక కోరిన కోరిందల్లా కాళ్ళ దగ్గరకు వస్తుంది. తులసి మొక్కకే ఎందుకు కట్టాలి అంటే, తులసి చెట్టు అనేది లక్ష్మీదేవి స్వరూపం మనం తులసి మొక్క అంటే అతి పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో

22 గంటల పాటు ఆక్సిజన్ అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధకుల ద్వారా తెలిసింది. తులసి లక్ష్మీ అమ్మవారి స్వరూపం. తులసిని ప్రత్యేక రోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే, అందులో ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.