రేపు శనివారం చాలా మంచి రోజు ఎందుకంటే రేపటి నుండే ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. అయితే ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో దగ్గర, ఇది వేసి దీపం పెడితే చాలు.

నెల అంతా అంటే ధనుర్మాసం అంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. వీళ్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది ఇలా ఎవరైతే దీపం పెడతారో, వారి జీవితం వారి జాతకం 24 గంటల్లో మారిపోతుంది, వారు పట్టిందల్లా బంగారం అవుతుంది.

కష్టాలు బాధలు అన్నీ పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శనివారం రోజు చేసే దీపారాధన చాలా విశేషమైనది. అసలు మన సాంప్రదాయంలోనే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండుసార్లు ఉదయం సూర్యోదయానికి ముందు, సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం, సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి.

దీప ప్రజ్వలన అనకుండా, దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు. పెద్దలు ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం ఆత్మ స్వరూపం. మనలోనే నిత్యము ఆత్మ జ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది, కనుకనే మనం జీవించి ఉన్నాము .దీపంలోనే దేవతలు అందరూ కూడా ఉంటారు.

దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా దైవిక శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు, దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు, ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసే దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో, కనీసం ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కొని, దీపారాధన చేయాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..