ఈనెల 28వ తేదీన మహాశక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం నాలుగు రాశుల వారి మీద అధికంగా ఉండబోతుంది.

ఈ చంద్రగ్రహణం తర్వాత నాలుగు రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు. అయితే మరో నాలుగు రాశుల వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈనెల 28వ తేదీన ఏర్పడబోతున్నటువంటి చంద్రగ్రహణం, ఏ ఏ రాశుల వారి మీద ఎలాంటి ఫలితాలను అందిస్తుంది.

అలాగే ఏ గ్రహణం యొక్క నియమాలను ఏ విధంగా పాటించాలి. ఈ గ్రహణ ప్రభావం ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే మూడు పూర్తయ్యాయి. ఇక ఆఖరి గ్రహణం రెండవ చంద్రగ్రహణం మరికొన్ని రోజుల్లో ఏర్పడబోతూ ఉంది.

2023లో కనిపించబోతున్నటువంటి ఆఖరి గ్రహణం ఇది దీని ప్రభావం కూడా గట్టిగా ఉండబోతుంది. అలాగే ఈ చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీ ఏర్పడుతుంది. అశ్విని మాసం పౌర్ణమి రోజున ఏ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇది రెండు గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది.

అంటే సుమారు ఒక గంట 16 నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంటుంది దీని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారు. అలాగే చంద్రగ్రహణం సూతక కాలం ఎనిమిది గంటల ముందే ప్రారంభమవుతుంది. “ఓం నమ శివాయ ” అనే మంత్రాన్ని పదకొండు లేదా 21 లేదా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి… పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.