రేపు రాత్రి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఇది 100 సంవత్సరాలకు వస్తుంది. మనకో సంవత్సరంలో మొత్తం రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు వస్తాయి. ఇప్పటివరకు రెండు సూర్యగ్రహణాలు ఒక చంద్రగ్రహణం వచ్చాయి

అవేవీ కూడా మన ఇండియాలో కనిపించలేదు. 2023 అక్టోబర్ 28న వచ్చే చంద్రగ్రహణం ఏ సంవత్సరంలోనే ఆకలి చంద్రగ్రహణం పైగా ఇది మన ఇండియాలో కనిపిస్తుంది. సూర్యుడు భూమి చంద్రుడు ఒకే వరుసలోనికి వచ్చినప్పుడు, సూర్యుని కాంతి చంద్రుని పై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది.

దీంతో భూమిపై ఉన్న వారికే చంద్రుడు కనిపించడు దీనిని చంద్రగ్రహణం అంటారు. ఇది ఎప్పుడో పౌర్ణమి నాడు జరుగుతుంది చంద్రగ్రహణం ఇండియాలో అక్టోబర్ 28వ తేదీ రాత్రి సమయంలో ఏర్పడుతుంది. అంటే 29వ తేదీన ఉదయం సమయంలో ఏర్పడుతుంది. 29వ తేదీన ఉదయం ఒంటిగంట ఐదు నిమిషాలకు ఈ గ్రహణం ప్రారంభమవుతుంది 22 నిమిషాలకు ముగుస్తుంది.

అంటే స్పర్శ కాలం వచ్చేసి 29వ తేదీన ఉదయం ఒంటిగంట ఐదు నిమిషాలకు మధ్యకాలం వచ్చేసి రాత్రి ఒంటిగంట 44 నిమిషాలకు మోక్షకాలం వచ్చేసి, రాత్రి 22 నిమిషాలకు ఈ గ్రహణం యొక్క ప్రభావం 28వ తేదీ రాత్రి 11 గంటల 31 నిమిషాల నుండి 29వ తేదీ 350 ఆరు నిమిషాల వరకు తీవ్రంగా ఉంటుంది. ఈ గ్రహణం యొక్క అత్యంత పుణ్యకాలం ఒక గంట 15 నిమిషాలు అంటే ఈ గ్రహణం మొత్తం ఒక గంట 15 నిమిషాల పాటు ఉంటుంది. అలాంటి ఈ గ్రహణం రోజు ఏ కూర వండకూడదు తెలుసుకుందాం.చంద్రగ్రహణం పట్టి రోజు ఆడవారు కొన్ని కూరలను అస్సలు ఉండకూడదు. అని శాస్త్ర పండితులు చెబుతున్నారు.

గ్రహణం ముందు రోజు గానీ గ్రహణం తర్వాత రోజుగానే మాంసాహారం అసలు తినకూడదని శాస్త్రాలలో చెప్పారు. మాంసాహారం అంటే చేపలు గుడ్లు మాంసము రొయ్యలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. ఆడవాళ్లు అసలు ఈ కూరలు వండకూడదు. వీటితో పాటు కందిపప్పు మునక్కాడ ముల్లంగి ఈ మూడింటినీ కూడా ఏ రూపంలోనూ ఆహారంగా తినకూడదు. ఎందుకంటే కందిపప్పు ములక్కాడ ముల్లంగి వీటిలో ఏ కూరను వండిన తిన్న ఫ్యూచర్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది. చాలా దినస్థితిలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి గ్రహణం రోజు గ్రహణం ముందు రోజు తర్వాత రోజు కూడా మాంసాహారం, కందిపప్పు ములక్కాడ ముల్లంగి ఈ నాలుగు పదార్థాలను కోర వండుకొని తినవద్దు అసలు ఏ రూపంలో తినవద్దు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.