రేపు మార్గశిర శుక్రవారం పైగా, రేవతి నక్షత్రంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఈ రోజున ఆడవారు పొరపాటున కూడా ఈ తప్పులను చేయకండి.

ఈ తప్పులను చేయడం వలన మీకు మరియు మీ కుటుంబానికి కష్టాలు తప్పవు, అని జ్యోతిష్య పండితులు శాస్త్రం తెలిసిన పండితులు చెబుతూ ఉన్నారు. సాధారణంగా హిందువులు శుక్రవారం ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు.

కానీ ఈ మార్గశిర మాసంలో వచ్చే శుక్రవారం లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తే, ఆ తల్లి మీకు ఊహించని రీతిలో సంపాదనను ఇస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే శుక్రవారం ఎవరైతే లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తారో, వారికి సకల సంపదలు చేకూరుతాయి.

మనలో చాలామంది లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. అమ్మవారి కరుణా కటాక్షాల కోసం చేయని పూజలు వ్రతాలు పరిహారాలు అంటూ, ఏమీ ఉండవు. కొంతమంది ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కొందరు ఎక్కువగా శ్రమించకపోయినా అంచలంచలుగా ఎదిగిపోతారు. అయితే దీనికి కారణం లక్ష్మీదేవి అనుగ్రహమే, ఎప్పుడైతే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందో, అప్పుడు మనకు దేనికి లోటు ఉండదు. ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతాము.

అదే ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై లేకపోతే, ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో సతమవుతూ ఉంటాము. అయితే లక్ష్మీదేవి కృపాకటాక్షాలు మనపై ఉండడానికి, మనపై లేకపోవడానికి రెండిటికి తెలిసి తెలియక చేసిన పనులు. మనం కొన్ని పనులు చేసి మనపై ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతాము. అందులోనూ అతి ముఖ్యంగా ఆడవారు చేసే తప్పుల వల్ల, దాని యొక్క ఎఫెక్ట్ పూర్తి కుటుంబం పై పడుతుంది. పెళ్లయిన ఆడవారు కానీ పెళ్లి కానీ ఆడవారు కానీ ఈ తప్పులను రేపు మార్గశిర శుక్రవారం నాడు చేస్తే, మీకు మీ కుటుంబానికి అష్ట కష్టాలు తప్పవు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.