రేపు మూడవ వారం అట్లతద్ది స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే, ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు.

అట్లతద్ది రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని స్నానం చేసే, మీ ఇంట్లో ఉన్న సర్వరోగాలు పోతాయి ,మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా వస్తుంది. అట్లతద్దికి మన తెలుగువారు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

ఈ అట్లతద్ది పండుగకు ఉన్న విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే అట్లతద్ది రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలుగువారి విశిష్ట సాంప్రదాయంలో ఒకటి అట్లతద్ది.

అశ్వయుజ బహుళ తదియనాడు మహిళలు జరుపుకునే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో ఉయ్యాల పండుగ అని, గోరింటాకు పండుగ అని అంటారు. అట్లా తద్దిని కన్నెపిల్లలు జరుపుకోవాలని మంచి భర్త లభిస్తాడని నమ్ముతాం. ముత్తైదువులు తన భర్తలు ఆయురారోగ్యాలతో పది కాలాలపాటు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటూ ఉంటారు. అందుకని ఈ పండుగ ముందుగా రోజున గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు.

ఇంకా తదియ ముందు రోజునే విదియనాడే పండుగ జరుపుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఆరోజు సాయంత్రం అభ్యంగన స్నానం చేసి చేతిలకు గోరింటాకు పెట్టుకుంటారు. ఆరోజు రాత్రి గౌరీదేవికి పూజ చేసి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. మరుసటి రోజు తదియనాడు వేకువ జామునే నిద్రలేచి స్నానం చేసి, అమ్మవారికి నమస్కరించి రాత్రి నైవేద్యంగా పెట్టిన తో కలిసి పూజిస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.