బుధవారం రోజు గుర్తు పెట్టుకుని ఇంట్లో ఈ ఆకులు కాలిస్తే గంటలో మీ ఇంట్లోనే దరిద్రమంతా కూడా పోతుంది. మీ జీవితం మరి కోటీశ్వరులుగా మారిపోతారు.

మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు, దిష్టి దోషాలను కూడా పోతాయి. వద్దన్నా అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు.

మరి ఆ ఆకు ఏమిటి అసలు ఆ ఆకుతో బుధవారం రోజు ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము .అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెబుతూ ఉన్నాడు. ధర్మరాజ బలహీనుడు బలశాలితో పోరాడకూడదు. పోరాడితే ఓటమి తప్పదు ఓటమితో పాటు ఐశ్వర్యాన్ని అంతా కూడా, అoతను పోగొట్టుకోవాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించి ఒక కథ ఉంది చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు భీష్ముడు, ఓ మంచుకొండ మీద బూరుగు చెట్టు ఉండేది ఎన్నెన్నో కొమ్మలు రెమ్మలతో ఆ చెట్టు మహావృక్షమైపోయింది. ఒకసారి ఆకాశంలో ప్రయాణిస్తూ కిందికి చూశాడు నారదుడు, కొండంతటిని కూడా ఆక్రమించుకొని ఉన్న బూరుగు చెట్టు కనిపించింది అతనికి ఆశ్చర్యపోయాడు.

కిందికి దిగి చెట్టును సమీపించాడు చెట్టుతో ఇలా అన్నాడు అబ్బబ్బ ఎంత పెద్ద చెట్టువి, ఇంత వైశాల్యం పొడవున్న చెట్టును నేను ముల్లోకల్లోనూ ఎక్కడా చూడలేదు. పైగా నిన్న శ్రీంచి ఎన్నో జంతువులు పక్షులు బ్రతుకుతూ ఉన్నాయి బాగుంది అన్నాడు. ఆ మాటలకు గర్వంగా కొమ్మలు ఊపింది చెట్టు, అప్పుడు నారదుడు నాదో చిన్న ప్రశ్న బూరుగా ఏమనుకోకుండా సమాధానం చెప్తావా అని అడిగాడు నారదుడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలు చూడండి.