రేపు సోమవారం రోజు మర్చిపోకుండా, దీనిని వేసి దీపం పెడితే మీ జాతకం మరి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉండే కష్టాలు తీరి మీరు కుబేరులు అవుతారు.

మరి సోమవారం ఏమి వేసి దీపం వెలిగించడం వలన మీరు ఎలా ధనవంతులవుతారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమవారాన్ని మనం గొప్పవారంగా భావిస్తూ ఉంటాము. సోమవారం రోజు ఆరాధన లేదా పూజలు చేయడం వల్ల మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

దీపారాధన అనేది మనం ప్రతిరోజు చేస్తూ ఉంటాము. దీపం వెలిగించడం వలన చీకటిని తొలగింప చేసి మనకు వెలుగును ఇస్తుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగా, వత్తిని మన మనసుగా భావించి వెలిగించాలి. అగ్ని సంస్కారం అంటే జ్ఞానం వెలిగించడం అని అర్థం.

శరీరమును మనసును జ్ఞానంతో దేవుడికి అర్పించాడo దీపారాధనలోని అంతరార్థం. మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురునివ్వడమే కాక, మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. సోమవారం రోజు ఉదయాన్నే నిద్ర లేచిగా స్నానాన్ని చేయాలి. ఆ తర్వాత మీ పూజగదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో పటాన్ని ఉంచుకోవాలి.

శివుడిని నీలిరంగు పుష్పాలతో లేదా తెల్లని పుష్పాలతో పూజించుకోవాలి. ఒక మట్టి ప్రమిదను తీసుకొని దానిలో రెండు వత్తులను వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా సోమవారం రోజు దీపాన్ని వెలిగించడం వలన మీకున్న జాతక సమస్యలు తొలగిపోవడమే కాకుండా, గ్రహాల అనుకూలత మీకు కలుగుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.