రేపు కార్తిక గురువారం స్త్రీలు లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ పువ్వును పెడితే చాలు, భర్తకు డబ్బే డబ్బు ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి.

అనుగ్రహం కలుగుతుంది , రాజయోగం పడుతుందని పండితులు అంటున్నారు. కార్తీకమాసంలో వచ్చే గురువారాలంటే లక్ష్మీదేవికి ఆ దత్తాత్రేయుల వారికి, మరియు సాయిబాబాకు ఎంతో ఇష్టం చాలామంది కార్తీక గురువారాలలో గుడికి వెళ్తారు.

ప్రత్యేకించి కార్తీక గురువారాలలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలని, లక్ష్మీదేవి అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకము.

లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు, అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు ఇక్కడ సంపద అంటే, బంగారము నీది డబ్బు భవనాలే కాదు. ఈ భౌతిక సంపద ఆశాశ్వతమైంది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది. ఆధ్యాత్మిక సంపద అది కరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేరి ,అలాంటి సంపాదన కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది.

లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణు కూడా భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారము సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు, ఈ రెండు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే, అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్న, ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకము అందుకే, అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పదాలు బొమ్మలను పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు. మన పెద్దలు త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు భార్య లక్ష్మీదేవి మహాలక్ష్మి సిరిసంపదలకు, ఆదిదేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక సృష్టికి కారణభూతమైన ఆదిపరాశక్తి నమః చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను అనేక దేవత మూర్తులుగా మలిచారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…