మీరు విన్నది నిజమే అయోధ్యలోని రామ మందిరంలో, రామ్లల్ల విగ్రహం ప్రతిష్టించిన దగ్గర నుంచి చాలా గొప్పగా మారిపోయింది. శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన దగ్గరనుంచి లక్షలాదిమంది భక్తులు,

మహత్తర కార్యాలు చేస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఈ వీడియోలో ఒక బిచ్చగాడు గురించి తెలుసుకుందాం. బిర్జు అనే దయనీయమైన బిచ్చగాడు, ఇంటింటికి వెళ్లి అడుక్కుంటూ తన పిల్లలను అతని భార్యను పోషించుకునేవాడు. రోజు ఉదయం భిక్షాటనకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు కానీ, రోజంతా అతను ఒక రొట్టె కోసం ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాస్తూనే ఉంటాడు.

కానీ దారిలో వెళ్లే చాలా మంది అతని తిడుతూనే ఉంటారు. అతనికి ఎవరు డబ్బులు దానం చేసేవారు కాదు, కొందరు తినడానికి ఏదైనా ఇచ్చేవారు బిచ్చగాడికి డబ్బులు ఇస్తే, వెళ్లి మద్యం తాగేస్తాడేమో అని అందరూ అనుకునేవారు. అందుకే డబ్బు ఇవ్వకుండా ఆ బిచ్చగాడికి తినడానికి మాత్రమే ఇస్తుండేవారు. అయితే ఆహారం ఎవరికీ సరిపోయేది కాదు. ఎవరు డబ్బు ఇచ్చే వాళ్ళు కాదు, దాంతో బిచ్చగాడు బిర్జు కుటుంబాన్ని పోషించలేకపోయాడు.

ఒకరోజు అతని భార్య ఈ పరిస్థితికి విసిగిపోయి, ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆ బిర్జు పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. అతని భార్య పిల్లలు వెళ్ళిపోయినా తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడు, ఉదయాన్నే బిక్షాటనకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి, భార్య పిల్లలను చూడకుండా ఉండలేక రోజు బాధపడేవాడు. తన ఆఖరిని తీరడానికి భిక్షాటన తప్ప మరో మార్గం కనిపించలేదు. ఎందుకంటే అతనికి పని ఇవ్వడానికి ఎవరు సిద్ధపడేవారు కాదు. నిజానికి ఆ బిర్జు బిచ్చగాడికి ఒక చెయ్యి లేదు అందుకే అతను ఏ పని పూర్తిగా చేయలేకపోయేవాడు.

ఇక్కడ ప్రతి ఒక్కరు తన స్వంత ప్రయోజనాలను చూసుకునేవాళ్లే, అయితే బిర్జు ఒక రోజు కూర్చుని చాలా బాధపడుతున్నాడు. తన వీధిని చూసి ఏడుస్తూ ఉన్నాడు, అయితే ఇంతలో సడన్గా తన ఎదురుగా ఒక కారు రావడం చూసాడు. అందులో శ్రీరాముడికి కీర్తనలు వినిపిస్తున్నాయి, ఆ డీజే పాటలకు ఆ కారు వెనక చాలామంది డాన్స్ చేస్తూ కనిపించారు. ఇంకా వారి చేతుల్లో ఆ శ్రీరాముడి జెండాలు కూడా ఉన్నాయి, అదొక భారీ ఊరేగింపు అని అర్థం చేసుకున్నాడు ఆ రామ భక్తున్ని అడిగాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…

అసలు అక్కడ ఏం జరుగుతోంది అని ఎక్కడైనా అన్నదానం జరుగుతోందా అని ఆశతో అడిగాడు. ఈరోజు ఆ మహత్తరమైన రోజు ఈరోజు జనవరి 22వ తేదీ అయోధ్య లాంటి పుణ్యభూమిపై భగవాన్ శ్రీ రాములల్ల ప్రతిష్టించబడిన పవిత్రమైన రోజు. ఈరోజు చాలా గొప్ప రోజు, ఈ వేడుక ఈ శోభాయాత్ర భారతదేశంలోనే కాకుండా ప్రపంచ మంతట జరుగుతుంది. అందుకే శ్రీరాముడి నినాదాలు చేయడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు.