నల్లటి గడ్డం, పొడవైన తల వెంట్రుకలు, వాటిని ముడిచి కొప్పు పెట్టే పద్ధతి, రాంబాబు దేవా ప్రత్యేకత. అతి క్లిష్టమైన యోగ ఆసనాలను ప్రదర్శించడం ఆయన విశిష్టత.

రామ్ రాందేవ్ బాబా అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. అయితే ఒక బాబాగానే కాదు, మన దేశంలోనే సంపన్నుల జాబితాలోను ఆయన పేరు ఉందని ఎంతమందికి తెలుసు.

మోడ్రన్ లైఫ్ కి అనుగుణంగా బాబా యాక్టివిటీస్ తెలిస్తే, ఎవరైనా హవెక్కవ్వాల్సిందే. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి, కోట్ల రూపాయలకు అధిపతిగా ఎలా మారారు, అతని వ్యాపార సామ్రాజ్యం ఖండాంతరాలకు ఎలా విస్తరించింది. కాషాయంలో సాధువులా కనిపించే రాందేవ్ బాబా లగ్జరీ లైఫ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.

బాబా రాందేవ్ 1965 డిసెంబర్ 25న అప్పటి పంజాబ్ ఇప్పటి హర్యానా రాష్ట్రంలోని సైడ్ అల్పూర్ గ్రామంలోని, ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు రామకృష్ణ యాదవ్ అతని తల్లిదండ్రులు రామ్ నివాస్, గులాబీ దేవి, రాందేవ్ బాబా చిన్నతనం నుంచే ప్రత్యేకంగా ఉండేవారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వారు కాదు, అయితే రాందేవ్ చిన్నతనంలో పెద్దగా మాట్లాడేవారు కాదు

అందుకే, కారణం చిన్నతనంలో రామ్ బాబా ఒబిసిటీతో బాధపడే వారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. బాబా ఎనిమిదవ తరగతి వరకు ఊర్లోనే చదివారు. ఆ తర్వాత సంస్కృతం యోగ నేర్చుకోవడానికి గురుకులంలో చేరారు. అలా గురుకులంలో ఆచార్యబల్దేవ్ జి కర్నేశ్వర్ దగ్గర యోగా శిక్షణ తీసుకున్నారు. ఉన్నత కాలంలోనే గురువు దగ్గర ఉత్తమ విద్యార్థిగా పేరుపొందారు. బాబా అలా యోగాను అభ్యసించిన తర్వాత, బాబా తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శకునిగా పరిచయం చేసింది.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..