ఈ మొక్కను నల్లాలం అంటారు. కొన్ని ప్రాంతాలలో గడ్డి పువ్వు కొన్ని ప్రాంతాలలో చిట్టి చేమంతి అంటారు. దీనికంటే కాస్త పెద్దగా ఉంటాయి. ఇది చామంతి పూలను పోలి ఉంటుంది.

ఆకు పొడవుగా ఉంటుంది నక్షత్రం లాగా కాట్లు కాట్లు ఉంటాయి. ఆకు కాస్త గరుకుగా ఉంటుంది .స్మూత్ గా ఉండదు, దాదాపుగా ఈ ఆకును వంటిపైన గాయాలు అయితే చిన్న చిన్న గాయాలకు ఈ గాయానికి దీన్ని పసరు తీసి పెట్టేసినట్లయితే 1 r 2 డేస్ లో తగ్గిపోతుంది.

చాలామంది జుట్టు తెల్లగా అయిపోతుంది డ్రై హెయిర్ వైట్ హెయిర్ వస్తుంది అని చాలా అనుకుంటున్నారు. చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు వయసుతో నిమిత్తం లేకుండా ఈ తెల్ల జుట్టు సమస్య ఆడ మగ భేదం లేకుండా అందరికీ వస్తుంది. అలాగే డ్రై హెయిర్ ఒస్తుంది హెయిర్ పగిలిపోతుంది. వెంట్రుకలు చిట్లిపోతున్నాయి కేశ సంబంధమైన జబ్బులకి చాలా బాగా ఉపయోగపడుతుంది.

గుప్పెడకు తీసుకొని రసం లాగా చేసుకుని తల కొంచెం తడిపి తలపైన ఈ పసరు పెడుతూ ఉండాలి. వారంలో రెండు నుండి మూడు రోజులు పెడితే ఎలాంటి హెయిర్ అయినా హెయిర్ కలర్ కానీ అవసరం లేదు. హెన్నా ఇవన్నీ కూడా ప్రమాదకారి దీనివలన క్రమక్రమంగా వెంట్రుకలు నలుపు రంగులోకి మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని అందరూ వాడవచ్చు.

దీనివల్ల ఎలాంటి హాని కలగదు దీనిని పెట్టేసి ఒక 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత మామూలు వాటర్ తో కడిగేసేయండి సరిపోతుంది. షాంపూ కానీ ఏది అవసరం లేదు వారంలో రెండు నుండి మూడు రోజులు చేయండి. తప్పకుండా మీ వెంట్రుకలు మెల్లిమెల్లిగా నలుపు కలర్లోకి మారిపోతూ ఉంటాయి. అలాగే కేశాలు వూడిపోయే పరిస్థితి నుంచి కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.