రేపే ముక్కోటి ఏకాదశి దీనికే వైకుంఠ ఏకాదశి అనే పేరు. ఇది ఎంతో పవిత్రమైన రోజు ప్రతి మాసంలో, మనకు రెండు ఏకాదశలో వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశిలు వస్తాయి.

అయితే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది. అలాగే ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి. శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినం.

సకల జగత్తుకు సృష్టి స్థితిలయ కారకుడైన, శ్రీమన్నారాయణనుడికి ప్రీతిపాత్రమైన సుధీనము ఇది. ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశలలో, ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది. ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో, ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు ఒక గంటలో మీ దశ తిరిగిపోతుంది.

కోటి జన్మలో పుణ్యం వస్తుంది, ముక్కోటి ఏకాదశి రోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోవడమే కాకుండా, జన్మజన్మల పాపాలు దరిద్రాలు పోతాయని మీ జన్మ ధన్యం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక స్పూను సముద్రపు ఉప్పును, లడ్డు ఉప్పును వేసుకుని గాని లేదా గొప్పెడు తులసి ఆకులను చేతితో నలిపి, నీటిలో వేసుకొని స్నానం చేస్తే కోతి జన్మల పుణ్యం వస్తుంది.

ఒక గంటలో మీ దశ పెరిగిపోతుంది గల్లులో ఉప్పు వేసుకొని స్నానం చేయండి. లేదా తులసి ఆకులను చేతులతో బాగా నలిపి నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి. తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. అది కూడా ఏకాదశి రోజు కోయకూడదు. ముందు రోజే కోసే తెచ్చి పెట్టుకొని స్నానం చేసేటప్పుడు, ఆ నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. వైకుంఠ ఏకాదశి రోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పో వడమే కాక, జన్మజన్మల పాపాలు దరిద్రాలు పోతాయని, మీ జన్మ ధన్యం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.