డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి రాబోతూ ఉంది. ఈరోజు శ్రీమహావిష్ణువును శ్రీదేవి భూదేవి సమేతంగా, ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకు వస్తాడు.

ప్రతి మాసంలో మనకు రెండు ఏకాదశలో వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశలు వస్తాయి. అయితే ప్రతి ఏకాదశకి ఒక ప్రత్యేకత ఉన్నది అలాగే ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి.

శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము సకల జగత్తుకు సృష్టి స్థితిలో కారకుడు అయినటువంటి శ్రీమన్నారాయణ డికి ప్రీతిపాత్రమైన సదినం కూడా ఇదే. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన ధనుర్మాస కాలమే, దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలము వచ్చే శుద్ధ ఏకాదశ శ్రీ వైకుంఠ ఏకాదశి ఆషాడశుద్ధ ఏకాదశి నాడు,

జగద్రాక్షణ చింతన అనుయోగనిద్దకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు, మరల కార్తీక శుద్ధ ఉద్దాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్యా మంగళ విగ్రహంతో, బ్రహ్మ రుద్ర మహేంద్రది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని, ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలను శ్రీమహావిష్ణువును సేవించుకునే సమయం కావడంతో,

దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు. మన ఆరు నెలల దేవతలకు పగలు, మరో ఆరు నెలలు రాత్రి, ఈ ప్రకారంగా దేవతలంతా వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాన పుణ్యకాలానికి అంటే. చీకటి నుండి వెలుగులు చెమ్మే పదంలోనికి వచ్చారన్నమాట. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.