మీలో ఎందరు రాశి ఫలాలు లేదా, హస్త సాముద్రికం నమ్ముతారు. ఈ question కొంచెం వెంగంగా అనిపించినా, వాస్తవం ఏమిటంటే మనం వీటిని నమ్మినా నమ్మకపోయినా, పైకి వీటిని కామెడీ చేసి మాట్లాడిన,

లోలోపన వీటి గురించి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. వీటి గురించి తెలుసుకుంటుంటే మజా వస్తుంది. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం లేదా క్యారెక్టర్ గురించి తెలిసేందుకు, ఇంకొక మార్గం కూడా ఉంది అదే బ్లడ్ గ్రూప్.

మీరు విన్నది అక్షరాలా నిజం ఒకవేళ మీరు జపాన్ సౌత్ కొరియాలో ఉన్నట్లయితే రాశుల గురించే, వాటి ఫలాల గురించో మర్చిపోండి. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని మీ రాశి ఏంటి అని అడగరు, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడుగుతారు. మీ గురించి అర్థం చేసుకునేందుకు మీయొక్క టెంపర్ మెంట్ మరియు ఇతరులతో మీ రిలేషన్ చాలా వరకు, మీ బ్లడ్ గ్రూప్ పైన ఆధారపడి ఉంటుంది.

ఎన్నో సైంటిఫిక్ థియరీస్ చెప్తున్నాయి. ఈ కారణం గానే 2016లో జపాన్ లో ఒక సర్వే జరిపారు. దాంట్లో ఇది 99% కరెక్ట్ అని తేలింది. అంటే మీరు ఏమిటి ఎలాంటి వారు అనేది మీ బ్లడ్ గ్రూప్ ని బట్టి చెప్పవచ్చు, వినడానికి మీకు ఇది నమ్మశక్యంగా లేకపోవచ్చు కానీ, జపాన్ లాంటి సైంటిఫికల్లీ హేలి డెవలప్డ్ కంట్రీస్ లోనే దీన్ని నమ్ముతున్నారు. అంటే మనం కూడా తెలుసుకుందాం

మన బ్లడ్ గ్రూప్ గురించి చెప్పింది. మన వ్యక్తిత్వానికి నిజంగా మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. మానవ రక్తంలో రెండు రకాల యాంటీజయమ్స్ ఉంటాయి. మరియు బిఈ ఆంటీ జెంట్స్ మీ బ్లడ్ లో ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి సైన్స్ లో రక్తాన్ని, నాలుగో గ్రూప్స్గా డివైడ్ చేశారు. అవే ఏ, బి, ఏ బి ,మరియు ఓ గ్రూపులో, ఏ గ్రూప్ బ్లడ్ లో కేవలం ఏ అనే అంటిజన్ మాత్రమే ఉంటుంది. అలాగే బి గ్రూప్ లో బి అనేది మాత్రమే ఉంటుంది. ఏబీ గ్రూపులో మాత్రం ఏ బీ ఉంటాయి. అలాగే ఆ ఓ గ్రూపులో ఈ రెండింటిలో ఏదో ఉండవు. మరి ఈ నాలుగు బ్లడ్ గ్రూప్ లోకి సంబంధించి మనుషుల యొక్క లక్షణాలు బిహేవియర్, ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింద ఉన్న వీడియోలో చూడండి.