మీ చేతిలో ఎం అనే అక్షరం ఉందా, అయితే మీకు జరగబోయేది ఇదే. ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోండి. చేతిలో ఎటువంటి రేఖలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అనే విషయాన్ని హస్తసాముద్రికం ద్వారా తెలుసుకోవచ్చు.

హస్త సాముద్రికం లేదా సాముద్రికం అనేది అరచేతిని అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తు గురించి వివరించే కలగా చెప్పవచ్చు . దీనిని అరచేతి పతనం లేదా చెరోలాజి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా పలు సాంస్కృతిక వైవిధ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఉనికిలో ఉంది.

సాముద్రిక అనే సాధన చేసిన వారిని సాధారణంగా హస్తసాముద్రకులు అరచేతిని చదవగలిగే వారు చేతిని చదివేవారు. చేతి విశ్లేషకులు లేదా సాముద్రికలు అని పిలుస్తూ ఉంటారు. కొంతమంది నా తలరాత ఇంతే ధన రేఖ లేనప్పుడు ఎంత కష్టపడినా ఏం దనం వస్తుంది.

ధన రేఖ లేకపోవడం వలనే, చేతిలో డబ్బు నిలవడం లేదు అని అంటూ ఉంటారు. నిజానికి మనం పుట్టినప్పుడే మన చేతిరాతలు నుదిటి రాతలు రాసి ఉంటాయి. తల్లి కడుపులో ఉండగానే, దేవుడు రాతలు రాసేస్తాడు నుదుటి రాతను చేతి పై ఉన్న గీతలను మార్చుకోలేము.

హస్తవాసి మంచిగా ఉంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అని అంటూ ఉంటారు కొందరు. 21వ శతాబ్దం వచ్చినా కూడా, జాతకాలు చూపించుకునే సాంప్రదాయం తగ్గలేదు. ఆపద సమయాల్లో జరగకూడనివి జరిగినప్పుడు జాతకాలు బాగా గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో సాధారణంగా, అందరూ జ్యోతిష్యులను ఆశ్రయిస్తూ ఉంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.