మీ జుట్టును రెట్టింపు స్పీడుతో పొడవుగా తయారు చేసే ఆనియన్ హెయిర్ టోనర్ తీసుకురావడం జరిగింది. మీరు నమ్మరు కానీ మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఇది తయారవుతుంది.

అంటే వాటిని మీరు రెగ్యులర్గా బయటపడేస్తూ ఉంటారు కానీ, ఈ విషయం తెలిసాక మీరు వీటివల్ల ఇంత ప్రయోజనం ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. ఎందుకోసం మనం తీసుకోవాల్సింది ఉల్లిపాయల్ని. మన ఆహార రుచిని పెంచడానికి మనం అందరం ఉల్లిపాయల్ని ఉపయోగిస్తూ ఉంటాం.

ఉల్లిపాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంతో పాటు జుట్టుకి కూడా బాగా ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు టోనర్ కోసం మనం తీసుకోవాల్సింది ఉల్లిపాయల్ని కాదు, ఉల్లిపాయ యొక్క పొట్టు ని యూస్ చేయబోతున్నాను.

ఇది చాలా గొప్ప విషయం మనం ఏదైతే ఉల్లిపాయల పొట్టును వేస్ట్ గా పడేస్తాము. అదే పలుచని పొట్టును మనం ఇప్పుడు ఇందుకోసం ఉపయోగిస్తున్నాం. ఒక ఐదు ఉల్లిపాయలను తీసుకొని వాటిపైన పొట్టును తొలగించాలి. పొట్టు తీశాక మిగిలిన ఉల్లి గడ్డలని మీ ఇంట్లో వంటల్లో యూస్ చేసుకోండి.

ఒక స్టవ్ పై ఫ్యాన్ పెట్టుకొని ఇందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ ని పోసుకోవాలి. దీనివల్ల అద్భుతమైన టోనర్ అనేది తయారవుతుంది దీనిని ఒకసారి తయారు చేసుకుని మూడుసార్లు యూస్ చేసుకోవచ్చు. మూడుసార్లు యూస్ చేశాక మీకు కావాలి అనుకుంటే మళ్ళీ ఈ టోనర్ ని తయారు చేసుకోండి. ఇక స్టవ్ పై పెట్టుకున్న వాటర్ లో ఉల్లిపాయ పొట్టు ని మొత్తం వేయాలి. ఇందులో కూడా ఉల్లిపాయలు ఉన్నట్లుగా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/XTlMsxbus64?t=123