ఈరోజు మనం సయాటికా గురించి తెలుసుకుందాం. సయాటికా అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా కామన్ అయిపోయింది. సయాటికా రావడం మూలాన అందరికీ నిలబడటానికి, కూర్చోడానికి,

నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇక దాంతోపాటు పడుకోవడానికి కూడా, ఎందుకంటే పడుకునేటప్పుడు మనం ఎటువంటి పని చేయము అయినా కూడా, మన కాళ్ళనేవి లాగేస్తూ నొప్పితో గుంజుకున్నట్టుగా, మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది.

సయాటికా అంటే ఏంటి ఎందుకు వస్తుంది, సయాటికా ఉన్నవాళ్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఎటువంటి ఎక్సర్సైజులు చేస్తే, వాళ్ళకి మంచిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సయాటికా అనేది ఏంటి సయాటికా ఎవరికి వస్తుంది, సయాటికా అనేది మనకు ఒక నర్వ్ కి సంబంధించిన ప్రాబ్లం, మన బాడీలో అతిపెద్ద నర్వ్ అనేది ఒకటి ఉంటుంది.

అది మనకు కంప్లీట్ బాడీలో ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. అది మన వెనకకి వస్తు మన వెనకాల కాళ్ల భాగానికి ఏదైతే ఉంటుందో, అక్కడే నుండి కింది వరకు వస్తుంది. అది అక్కడి వరకు మొత్తం ట్రావెల్ అనేది చేస్తుంది. ఆ నరo మూలాన మనకు సయాటికా అనేది ప్రాబ్లం వస్తుంది. ఎవరికి వస్తుంది ఎవరికైతే డిస్క్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, మన మెడ దగ్గర నుండి నడుము భాగం దాకా, కంప్లీట్ గా వెన్నుపూస ఏదైతే ఉంటుందో,

ఆ వెన్నుపూస అని సపరేట్గా డిస్కో అనేవి ఉంటాయి. సో దాంట్లో డిస్కులు ఏవైనా ఉంటే దాంట్లో ఏదైనా సైడ్ కి కూర్చున్నప్పుడు కానీ, అరిగినప్పుడు కానీ నర్వ్ ఏదైతే ఉంటుందో, దానిపైన ఎక్కువ ఒత్తిడి అనేది పడుతూ ఉంటుంది. దాని మూలాన మనకి కాళ్లు అంటే నడుము భాగం నుండి కింది వరకు, మనకి బాగా స్టిఫ్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ నర్వ అనేది మనమే కూర్చోడానికి నిల్చడానికి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.