మనందరిలో ప్రతి ఒక్కరికి రకరకాల హ్యాబిట్స్ ఉంటూనే ఉంటాయి. అయితే మనకున్న ఈ హ్యాబిట్స్ మంచివి అయితే పర్లేదు. కానీ చెడ్డవైతే మాత్రం మన జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి.

నిజానికి మనం రోజువారి చేసే సాధారణ పనులే, స్లో పాయిజన్ల మారి మన లైఫ్ టైం ని రోజురోజుకీ తగ్గించేస్తాయి. ఎప్పుడు కామన్ గా ఉండే హ్యాబిట్స్ ఏ కదా అని మనమేం చేస్తాయి లే అని మీరు అనుకోవచ్చు. కానీ అది మీకు ఎలాంటి క్లూ ఇవ్వకుండానే మీ బ్రెయిన్ ని దెబ్బతీస్తాయి.

సో అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లో కొన్ని హ్యాబిట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కాఫీని ఎక్కువగా తీసుకోవడం. రోజు పొద్దున్నే బెడ్ కాఫీతో లేచే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అయితే కాఫీ తాగకుండా ఏ పని మొదలుపెట్టారు. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసాక, వర్కింగ్ అవర్స్ లోనూ, ఈవినింగ్ స్నాక్స్ తో పాటు, ఇంటికి వచ్చాక రిలాక్సేషన్ కోసం ఇలా రోజంతా ఐదు ఆరుసార్లు కాఫీ తాగుతూ ఉంటారు.

కాఫీలో ఉండే కేఫిన్ కి మైండ్ ని షార్ప్ గా మార్చే గుణం ఉంటుంది. అందుకే కాఫీ తాగగానే ఏదో తెలియని హుషారు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే కాఫీ ని ఎక్కువగా తాగడం వల్ల మనలో ఆకలి చచ్చిపోతుంది. ఆకలి లేకపోతే సరైన ఆహారం తీసుకోలేం, అలాగే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల యాక్సిడెంట్ పెరుగుతాయి. ఈ యాక్సిడెంట్ లో ఎక్కువ అయితే క్యాన్సర్ ఒబిసిటీ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఆడవాళ్లలో అయితే హార్మోనిన్ బ్యాలెన్స్, బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోవడం, ఫైబర్, సిస్టిక్, బ్రెస్ట్ డిసీస్ లాంటివి కలుగుతాయి. ఇవే కాకుండా ఇంకా డిప్రెషన్, నాజియా, వాంటింగ్ ఇలాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. తీసుకుంటే కొన్ని సమయాల్లో అదే ప్రాణాంతకం కూడా కావచ్చు. నెక్స్ట్ ఆకలి లేకపోయినా తినడం:-మనిషి జీవితంలో ఏదైనా సరే మోతాదుకు మించితే అది ముప్పే అవుతుంది. అది తిండి అయినా నిద్రైనా ఏదైనా సరే, ఏదైనా ఒక ఐటెం నచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తూ ఉంటాం.

ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఆకలి వేయకపోయినా, ఫుల్ గా తినేస్తూ ఉంటాం. ఈ రెండు తప్పే ఆకలి వేసి తినడం వేరు, లేకుండా తినడం వేరు. ఇక ఒక్కోసారి మన శరీరానికి సరి పడా నీరు అందనప్పుడు కూడా, అతిగా తినే అవకాశం ఉంది. ఎలా చేసినప్పటికీ ఏ ఆహారం అయినా అవసరానికి మించి తింటే మిగిలిన ఎనర్జీ అంత ఫ్యాట్ రూపంలో ఒంట్లో చేరి బరువు పెరుగుతారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.