కర్ణాటకలో ఓ మంత్రి రాసలీలల వీడియో కలకలం రేపుతోంది. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు అండగా ఉండాల్సిన కర్ణాటక ఇరిగేషన్‌ మంత్రి రమేస్‌ జర్కిహోలి ఓ యువతితో చనువుగా ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. కాగా, యువతి ఉద్యోగం విషయమై కొద్ది రోజుల కిందట మంత్రి రమేశ్ వద్దకు వచ్చింది. అయితే సదరు మంత్రి ఆ యువతిని లొంగదీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాజాగా యువతితో మంత్రి చనువుగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది…Video

https://youtu.be/lLOwm36wjJE