ప్రతి ఒక్క మనిషికి మంచి చెడు అనే ఒక టైం అనేది వస్తూ ఉంటుంది. ఏ టైం అయినా సరే ఏది కూడా స్టడీగా ఉండదు. మంచి అయితే ఎలా వస్తుందో, దాని వెనక చెడు కూడా వస్తుంది.

చెడు వెళ్లిపోయాక మళ్ళీ మంచి అనేది వస్తుంది. ఆ మంచి చెడు టైము అనేది మనకి ఎప్పటినుంచి స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది వీటికి సంబంధించిన మనకంటూ ఏవైనా సంకేతాలు వస్తాయా, వాటి గురించి మనకు అవగాహన లేకపోవడం వలన మనం వాటిని గుర్తించలేకపోతున్నామా,

దీని గురించి మన శాస్త్రాలలో ఒక కథ కూడా ఉంది. నారదముని ఒకసారి ఇలాగే వెళుతూ వెళుతూ శ్రీకృష్ణుని అడిగారట, ప్రతి దానికి ఒక కార్యము అనేది ఉంటుంది. ప్రతి పని వెనకాల ఏదో ఒక అర్థం అనేది ఉంటుంది. అలాగే మంచి అలాగే చె డుకి కూడా ఎలాంటి సంకేతాలు అనేవి ఉంటాయి.

వాటి గురించి అవగాహన లేకపోవడం మూలాన, మనిషి అనే వాడు దానిని గుర్తించలేక పోతాడు, అప్పుడు నారదముని అడుగుతాడు. ఆ సంకేతాలు ఏ విధంగా ఉంటాయో ప్రభు కాస్త తెలియజేయండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఇటువంటి కొన్ని సంకేతాల గురించి నారదమునితో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతూ ఉంటాడు.

నిద్రపోవడం నిద్ర అనేది ప్రతి మనిషి సహజ జీవితంలో ఒక డైలీ చర్య, కానీ ఈ నిద్ర అనేది పోయిన తర్వాత ఎప్పుడైతే బ్రహ్మ ముహూర్తంలో జనాలకి ఎవరికైతే మేలుకో అనేది వస్తుందో, అలాగే ఆ టైంలో నిద్రలేచిన తర్వాత వారికి ఏ ఆలోచన లేకుండా స్వయానా ఈశ్వరుడిని స్మరిస్తూ ఉంటారు, అటువంటి వాళ్లకి ఇదొక మంచి సంకేతం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.