నేటి రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంతో ఉందో అందరికీ తెలిసిందే. వ్యక్తిగత జీవితాలతో పాటు సమాజంపై కూడా సోషల్ మీడియా విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీడియా అనేక సమస్యలకు కారణం అవుతుంది.

తాజాగా సోషల్ మీడియాలో లైకులు న్యూస్ కోసం వేల్స్ చేస్తున్న ఒక భార్య తతంగాన్ని భరించలేక, ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం, నిడి మొక్కలకు చెందిన తలతోటి వీరయ్యకి ద్రాక్ష పల్లకి పదేళ్ల క్రితం పెళ్లయింది.

కొన్నాళ్లపాటు వేరే కాపురం సజావుగానే సాగిన, క్రమంగా వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో గత 7 ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ద్రాక్ష వల్లి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు పెట్టడంతో పాటు వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది.

ఆమె వీడియోలను అనేకమంది చూస్తూ ఉంటారు. ఫాలోవర్స్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఆమె చేస్తున్న వీడియోలకి స్థానికులు కూడా చేస్తూ ఉంటారు. మీరు ద్రాక్షావల్లి గురించి చెడుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. వీరయ్య ద్రాక్షావల్లితో వేడిగానే ఉంటున్న నేపథ్యంలో స్థానికులు స్నేహితులు ఆమె చేస్తున్న వీడియోలపై కామెంట్లు వీరయ్య దృష్టికి వచ్చింది.

అంతేకాకుండా ఆమెకే వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం కూడా పెరిగింది. ఈ క్రమంలోనే వీరయ్య మనస్థాపానికి గురయ్యాడు . తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమయ్యాడు. ఈ క్రమంలోనే తనువు చాలించాలి అనుకున్నాడు. ఈనెల తొమ్మిదవ తేదీన పురుగుల మందు తాగే ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వెంటనే వీరయ్యను బంధువులు గుంటూరు జిహెచ్పి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీరయ్య గురువారం మరణించారు. దీంతో బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ తో కుటుంభంలో విభేదాలు తలెత్తి, చివరికి భర్త మరణం వరకు దారి తీయడం పై, స్థానికులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

https://youtu.be/_LivDQAzYWA?t=13