పేద మధ్యతరగతి ప్రజల కోసం, మన దేశంలో పలు రకాల సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే విశ్రాంత వయసులో ఉన్న భార్యాభర్తలకు నెలనెలా పెన్షన్ అందించేటటువంటి ఒక అద్భుతమైన స్కీమ్ ని అందుబాటులో ఉంది.

దాని గురించి తెలుసుకుందాం. చాలామందికి జీవితమనేది ఒక నావ లాంటిది. డబ్బు అనే ఒక ఇంధనం తోనే ఈ నావ కొనసాగుతుందని అందరికీ తెలిసిందే. కాబట్టి అన్ని వయసుల వారికి కూడా డబ్బు అనేది చాలా ముఖ్యం 60 ఏళ్లు దాటిన తర్వాత, పనిచేసే డబ్బు సంపాదించలేని పరిస్థితులలో పెన్షన్ అనేది చాలా కీలకమని చెప్పుకోవాలి.

అయితే కొందరు ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగములకు ఆటోమేటిక్ గా ఈ పెన్షన్ అందుతుంది. కానీ సొంత వ్యాపారులు సొంత పని చేసుకున్న వారికి అసంఘటిత కారణాలకు కూడా, ఈ పెన్షన్ అందాలి అనేటటువంటి ఒక సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకువచ్చింది. పేద మధ్యతరగతి ప్రజల కోసం, మన దేశంలో పలు రకాల సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి.

అయితే విశ్రాంత వయసులో ఉన్నటువంటి భార్యాభర్తలకు, నెలనెలా పెన్షన్ అందించేటటువంటి స్కీం కూడా తెలుసుకోబోతున్నాం. వయసు పైబడి పని చేసుకోలేనటువంటి స్థితిలో పెన్షన్ తీసుకోవాలి. అనుకునే వారి కోసం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అనేది ప్రవేశపెట్టబడింది. ఈ స్కీమ్లో చేరినట్లయితే వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడవలసిన అవసరం లేకుండా, కేంద్ర ప్రభుత్వమే నెలకి పదివేల రూపాయలు ఇస్తుంది. ఈ స్కీమ్లో చేరినట్లయితే, 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత నెల నెల పెన్షన్ అందుకోవచ్చు.

మరి స్కీమ్ లో ఎలా చేయాలి, అనే విషయాన్ని ఎవరు అర్హులు, ఈ అర్హతలు ఏంటి అనే విషయాన్ని గురించి చూస్తే, 18 ఏళ్లు పైబడిన 40 లోపు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఈ అటల్ పెన్షన్ యోగ స్కీమ్ లో చేరవచ్చు. అయితే వయసును బట్టి వారు చెల్లించవలసిన ప్రీమియం మారుతూ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఒక్కరికి 5000 చొప్పున పెన్షన్ వచ్చేలా ప్రీమియం చెల్లిస్తే, ఇద్దరికీ కలిసి మొత్తం పదివేల రూపాయల పెన్షన్ అందిస్తారు. ఈ పథకం ఎంతో మందికి చాలా ఉపయోగకరం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.