ఈ రోజుల్లో అన్నింటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. ఈరోజుల్లో అన్నింటికంటే పెద్ద సమస్య ఏమిటి అంటే భర్త మాట వినకపోవడం, పిల్లలు కూడా మాట వినకపోవడం

చెడ్డ స్నేహాలు చేస్తున్నార, ఈ వీడియో అయితే నీకోసమే మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు. మీరు ఏ భోజనం వండుతున్న సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు, వారు తప్పకుండా మీ మాట వింటారు.

ఏదైనా చెడు స్నేహాలతో ఉన్నారో, ఆ స్నేహాలను అన్నింటికీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు. ఈ వీడియో మనం అయితే నాలుగు పరిహారాలు గురించి తెలుసుకుందాము. మొదటి పరిహారము మీ భర్తగానే మీ పిల్లలు కానీ మీ భార్య గాని ఎవరైనా సరే మీ మాట వినడం లేనప్పుడు, మీరు ఈ పనిని తప్పకుండా చేయండి.

ఎవరైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు కూడా, మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు కొన్ని నల్ల నువ్వులు తీసుకోండి. బాగా ఎక్కువగా తీసుకోవద్దు ఒక చిటికెడు మాత్రం తీసుకోండి. వీటిని తీసుకొని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను మాత్రం పాటించాలి. మీ మోహము ఉత్తర దిశగా ఉండే విధంగా శివలింగం వద్ద నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలి అని తీసుకొని వెళ్లారు.

అది ఆవు పాలు గాని, నెయ్యి గాని, తేనె గాని ఏదైనా సరే లేదా నీళ్లు కానీ ఏదైనా మీరు తీసుకువెళ్తారు. వాటిని ముందుగా ఆ పరమేశ్వరుడు సమర్పించండి. మీరు తీసుకెళ్లిన నల్ల నువ్వులతో మహాదేవుని తలుచుకుంటూనే, మీరు ఆ చిటికెడు నల్ల నువ్వులను కూడా శివలింగం పైన సమర్పించండి. దాని తర్వాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుని తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి. ఆ నల్ల నువ్వుల నుండి రెండు నల్ల నువ్వులు తీసుకొని ఇలా ప్రార్ధించండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.