మీ ఇంట్లో సుఖసంతోషాలు లేవా సంతానం వల్ల ఇబ్బంది పడుతున్నారా. ధనానికి ఇబ్బందులు పడుతున్న అప్పుల బాధలు ఉన్న వీటన్నింటితో మీరు ఇబ్బందులు పడుతున్నారా, మీకు భాగ్యదయమే కలగడం లేదా,

మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడడం లేదా, మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి లేనే లేవా ,ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనులలో అడ్డంకులు, ఆ పనులు పూర్తి కావడం లేదా, దీనికోసం ఒక మహత్తపూర్వమైన విషయం తెలుసుకుందాము.

ఎవరైతే మహిళలు రాత్రి తమ భర్తతో కలిసి నిద్రిస్తారో, వారందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఎవరైతే భార్యలో తమ భర్తలపై ఎప్పుడూ కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు. కోపంతో వారి భర్త దగ్గర నిద్రించరో వారందరూ కూడా ఈ వీడియోని చూడండి. ఒక ఊరిలో ఒక పేదవాడైనా సేటు నివసిస్తూ ఉన్నాడు. మీరు అనుకుంటున్నారా

సేటు కూడా పేదవాడు ఏంటి అని రెండు భిన్నమైన శబ్దాలు ఒకేసారి ఎలా ఇదంతా కూడా భాగ్యం ఆడే ఆట. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎత్త పల్లాలు సుఖదుఃఖాలు అనేవి వస్తూనే ఉంటాయి. అదేవిధంగా దయారామనే సేటుకి కూడా ఒకానొక సమయంలో కష్టాలు వచ్చాయి. తను ఒక సమయంలో చాలా ధనవంతుడు, తను చాలా దానాలు ధర్మాలు చాలా పుణ్యాలను కూడా చేస్తూ ఉన్నాడు సమయం మారిపోయింది.

తాను మెల్లిగా మెల్లిగా తన ధనాన్ని అంతా కూడా కోల్పోయాడు. మెల్లిమెల్లిగా తనని జనాలు బ్రతికి చెడ్డవాడిగా పిలవడం ప్రారంభించారు. కానీ మంచి కర్మల యొక్క ఫలితము మనిషికి ఏదో ఒక సమయంలో తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా ఈ పేద సేటుకి కూడా తప్పకుండా జరుగుతుంది. ఏ ఊరిలో అయితే సేటు నివసిస్తూ ఉన్నాడు. అక్కడ ఒకసారి రాజుగారు దండోరాని వేయించాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.