చాలా మంది అనేక రకాల చర్మ వ్యాధులతో బాధపడుతూ వుంటారు . అందులో గజ్జి ,తామర వంటి అనేక సమస్యలు ఉంటాయి ఇవి ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది .

చర్మ సమస్యలు అనేవి దీర్ఘకాల సమస్యలుగా మారుతుంటాయి . ఒక చోటునుండి ఒకచోటుకి శరీరమంతా వ్యాపిస్తుంది . దురద ,పుండ్లు వస్తూ ఉంటాయి . వీటివలన అందరిలోనూ దురద రావడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తాయి . వీటికి అనేక రకాలా ఆయింట్, మెంట్లు,మందులు అందుబాటులో ఉన్న ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి .

పరిష్కారంగా ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కాని తెలుసుకోబోతున్నాం. దానికి కావలసిన పదార్దాలు కేవలం రెండు ఒకటి కాకరకాయ రెండు కర్పూరం .కాకరికాయలను తొడిమలు కట్ చేసుకొని చిన్న చిన్నముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లోవేసుకోవేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీనిలోని మెత్తని మిశ్రమాన్నిమొత్తం వాడకట్టుకోవాలి గరుకుగా వున్న మిశ్రమాన్ని వాడకూడదు .

మనంవడకట్టి తీసుకున్న మెత్తని మిశ్రమంలో కర్పూరం బిళ్లలను మెత్తని పొడిలా చేసుకొని కలుపుకోవాలి ఎక్కడైతే చర్మ సమస్యలు ఉన్నాయో అక్కడ ఈ కాకరకాయ ,కర్పూరం మిశ్రమాన్ని అప్లై చేయాలి . ఇలా తరచు అప్లై చేయడం వలన చర్మ సమస్యలు తగ్గుముకం పడుతాయి . ఈ మిశ్రమం మొటిమలకు కూడా పనిచేస్తుంది చేదు కాకరకాయ లోతైన చర్మ వ్యాధులను తొలగించడంలో సహాయ పడుతుంది .

ఇది సోరియాసిస్ ,దురద ,రింగ్ వార్మ్ మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి రక్త రుగుమతులకు చికిత్స చేస్తుంది దాని శోథ నిరోధక లక్షణాల కారణంగా ఇది మొటిమలకు కూడా చికిత్స చేయగలదు . కాకరకాయ మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు అనేక వ్యాదులనుండి మిమ్మల్ని కాపాడుతుంది . మచ్చలు మరియు మొటిమల వంటి చర్మ రుగుమతులను తగ్గించుకోవడానికి కాకరకాయ రసం తరచు తాగండి . దురద ,గజ్జి ,రింగ్ వర్మ ,దిమ్మలు మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి రుగ్మతులకు ఇది అద్భుతమైన ఔషధం .పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..