ఉక్రేణి యుద్ధం ఐరోపాను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఐరోపాలోనే ఫ్రాన్స్ మాత్రం వుక్రేన్ యుద్ధం కంటే మరో యుద్ధాన్ని ఎదుర్కొంటుంది. ఆ దేశాన్ని చిన్న పరాన్న జీవులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇల్లు హోటల్లు ఇలా ఒక్కటేమిటి రైల్వే స్టేషన్ లో ఏర్పోర్ట్లను ఆ జీవులు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ దాడిని ఎదుర్కోవడానికి కొన్నేళ్లుగా ఫ్రాన్స్ చర్యలు తీసుకుంటున్న ప్రయోజనం లేకుండా పోయింది. ఈసారి మాత్రం ఏకంగా యుద్ధాన్ని ప్రకటించింది.

ఈసారి ఎందుకు అంత సీరియస్గా తీసుకుంది, అంటే వచ్చే ఏడాది ఒలంపిక్ క్రీడలకు ఆదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో అతి చిన్న విలన్ లపై ప్యారిస్ ఫైట్ని ప్రకటించింది. అయితే ఈ యుద్ధంలో ఫ్రాన్స్ గెలుస్తుందా ప్రజలను వేధిస్తున్న కీటకాలను అంతమొందిస్తుందా, ఫ్రాన్స్ని వణికిస్తున్న పరాన్న జీవులేవి రక్తం పీల్చే జీవులపై ఫ్రాన్స్ యుద్ధం చేస్తుందా, ఫ్రాన్స్ యుద్ధంలో విజయం ఎవరిది.

ఫ్రాన్స్ ఈ పేరు వింటే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది ఆ దేశ రాజధాని పారిస్. ఈ నగరం ప్రపంచంలోనే టాప్ టూరిస్ట్ డెస్టినేషన్. జీవితంలో ఒక్కసారి అయినా ఈ నగరానికి వెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఫ్యాషన్ ప్రేమకు ఆ నగరం ప్రసిద్ధిగాంచినది. ప్రపంచంలోనే ఏడు వింతలలో ఒకటైన రీఫిల్ టవర్ ఆనగరంలోనే ఉంది. ఈ అందమైన నగరం ఐరోపాలోనే అత్యంత కీలకమైన పారిస్ ని నగరానికి హిస్టరీగా ఎంతో పేరు ఉంది.

ఎందరో పర్యాటకుల కలల నగరం ఈ నగరంతో పాటు ఫ్రాన్స్ ఊహించని యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశం పై నల్లలో దండయాత్ర చేస్తున్నాయి. రక్తం పీల్చే ఈ కీటకాలు ఇప్పుడు ఫ్రాన్స్ లో స్వైర విహారం చేస్తున్నాయి. 1950లోనే నల్లులను ఐరోపా చంపేసింది కానీ అవి మాత్రం పూర్తిగా అంతమొందలేదు. ఇప్పుడు సోఫాలు కుషన్లు హోటల్లో హై స్పీడ్ రైలు సినిమా హాల్లో పాటు ఎక్కడ చూసినా బెడ్ బగ్స్ కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.