కొన్నేళ్లుగా ఒక మహిళ కడుపునొప్పి, అసౌకర్యం వికారం వాంతులు తో బాధపడుతూ ఉండేది. ఈ నొప్పిలన్నీ తగ్గించేందుకు, ఎన్నో మందులు వాడింది. అయితే నేను ఏమాత్రం లాభం లేక పోయింది.

ఈ సమస్యలన్నీ కూడా ముందుకన్నా, ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఆమె దాంతో స్థానికంగా ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి చికిత్స నిమిత్తం వెళ్ళింది. అక్కడ డాక్టర్లు ఆమెకు ఎక్స్రే తీసి చూడగా దెబ్బకి కంగు తిన్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగింది, ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికాకి చెందిన 27 ఏళ్ల మహిళా, గత కొద్ది కాలంగా పొట్టి కడుపునొప్పి వికారం, ఆకలి వేయకపోవడం లాంటి సమస్యలతో బాధపడుతున్న ఆమె, స్థానికంగా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లింది.

పరీక్షలు చేసిన వైద్యులు, ఆమెకు ఎక్స్రే తీయగా పొత్తికడుపులో బత్తాయి సైజులో యోని రాయి ఉన్నట్టు గుర్తించారు. అనంతరం డాక్టర్లు మూడు గంటలపాటు, లేజర్ ట్రీట్మెంట్ చేసి ఆ రాయిని తొలగించారు. మూత్రపిండాలలో రాళ్లు వచ్చిన మాదిరిగానే, ఈ యోని రాళ్లు కూడా మూత్రంలో వృద్ధి చెందుతాయని,

వైద్యులు వెల్లడించారు. ఇది చాలా అరుదైన పరిస్థితి అని గతంలో చాలా సార్లు యోని రాళ్లను, నిర్ధారించారని డాక్టర్లు చెప్పుకోవచ్చారు. సదరు మహిళ యోని రాయి పరిమాణంలో, పెద్దది కావడంతో అది ఆమె మూత్రశయాన్ని గట్టిగా నొక్కిందని, అందుకే ఇబ్బందులు ఎదుర్కొందని స్పష్టం చేశారు..

https://youtu.be/SqSOjr8iKrM